Severity: Warning
Message: fopen(/var/cpanel/php/sessions/ea-php82/PHPSESSID2852355c560004b0a39181de766015ad): Failed to open stream: No space left on device
Filename: drivers/Session_files_driver.php
Line Number: 159
Backtrace:
File: /home3/newslbhu/newslinetelugu.com/application/controllers/Telugu_News.php
Line: 14
Function: __construct
File: /home3/newslbhu/newslinetelugu.com/index.php
Line: 315
Function: require_once
Severity: Warning
Message: session_start(): Failed to read session data: user (path: /var/cpanel/php/sessions/ea-php82)
Filename: Session/Session.php
Line Number: 141
Backtrace:
File: /home3/newslbhu/newslinetelugu.com/application/controllers/Telugu_News.php
Line: 14
Function: __construct
File: /home3/newslbhu/newslinetelugu.com/index.php
Line: 315
Function: require_once
Severity: Warning
Message: Cannot modify header information - headers already sent by (output started at /home3/newslbhu/newslinetelugu.com/system/core/Exceptions.php:272)
Filename: common/article_header.php
Line Number: 4
Backtrace:
File: /home3/newslbhu/newslinetelugu.com/application/views/common/article_header.php
Line: 4
Function: header
File: /home3/newslbhu/newslinetelugu.com/application/controllers/Telugu_News.php
Line: 56
Function: view

Line Number: 5
Backtrace:
File: /home3/newslbhu/newslinetelugu.com/application/views/common/article_header.php
Line: 5
Function: header
File: /home3/newslbhu/newslinetelugu.com/application/controllers/Telugu_News.php
Line: 56
Function: view
File: /home3/newslbhu/newslinetelugu.com/index.php
Line: 315
Function: require_once
3 నెలల పాటు ఉచిత ఇంటర్నెట్, 18 రకాల ఓటీటీ లు సబ్‌స్క్రిప్షన్‌ను..తక్కువ ధరకు అందిస్తుంది ఎక్సిటెల్.
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: ఇప్పుడు ఓటీటీలు , వైఫై రీఛార్జ్ ధరలు గుండె గుభేలుమనిపిస్తున్నాయి. తక్కువ ధరకు ఎక్కువ ప్రయోజనాలను అందజేస్తున్న ఒక కంపెనీ ప్రవేశించింది. ఈ కంపెనీ పేరు ఎక్సిటెల్. కస్టమర్ల కోసం కంపెనీ ఓ ప్రత్యేక ఆఫర్‌ను ప్రకటించింది. ఈ ఆఫర్ కింద కంపెనీ 3 నెలల పాటు ఉచిత ఇంటర్నెట్, 18 రకాల ఓటీటీ లు సబ్‌స్క్రిప్షన్‌ను..తక్కువ ధరకు అందిస్తుంది ఎక్సిటెల్.
* ఎక్సైటెల్ కొత్త ఆఫర్ నెలకు రూ.499. మీరు 9 నెలల పాటు ఇంటర్నెట్ ఉపయోగిస్తే, మీకు 3 నెలల ఇంటర్నెట్ ఉచితంగా లభిస్తుంది. దీని తో పాటు 18 ఓటీటీలు 150 కంటే ఎక్కువ ఛానల్స్ ను చూడొచ్చు.
*ఈ ఆఫర్‌లో మీరు అమేజాన్ ప్రైమ్, నెట్ ఫ్లిక్స్ మరిన్ని వంటి 18 OTT ప్లాట్‌ఫారమ్‌లకు యాక్సెస్ పొందుతారు.
* ఈ ప్లాన్‌తో మీరు ఉచిత లైవ్ టీవీ ఛానెల్‌లు, ఉచిత స్మార్ట్ టీవీ లేదా హెచ్‌డీ ప్రొజెక్టర్‌ను కూడా పొందుతారు.
ఈ ప్లాన్‌ల ధర రూ.1,299, రూ.1,499. ఈ ప్లాన్‌లలో, వినియోగదారులు హై-స్పీడ్ ఇంటర్నెట్, ఓటీటీ సబ్‌స్క్రిప్షన్, ఉచిత లైవ్ టీవీ ఛానెల్‌లు, ఉచిత స్మార్ట్ టీవీ లేదా హెచ్‌డీ ప్రొజెక్టర్‌లను పొందుతారు. అలా అని ఈ ఆఫర్ దాదాపు 35 నగరాల్లో అమలు చేస్తుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇది బ్రహ్మాండమైన ఆఫర్ అనే చెప్పాలి.