Food safety: హాస్టల్స్‌లో ఫుడ్‌సేఫ్టీ అధికారుల తనిఖీలు

హైదరాబాద్‌ వ్యాప్తంగా పాఠశాలలు, కళాశాలల్లోని హాస్టల్స్‌లో జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఆమ్రపాలి ఆదేశాల మేరకు బుధవారం ఫుడ్‌సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించారు.


Published Aug 21, 2024 08:31:11 PM
postImages/2024-08-21/1724252471_myfood.PNG

న్యూస్ లైన్ డెస్క్: హైదరాబాద్‌ వ్యాప్తంగా పాఠశాలలు, కళాశాలల్లోని హాస్టల్స్‌లో జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఆమ్రపాలి ఆదేశాల మేరకు బుధవారం ఫుడ్‌సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలో భాగంగా పలుచోట్ల ఆహారం నాణ్యతాలోపం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. హాస్టల్స్‌లోని పారిశుద్ధ్య నిర్వహణలో లోపాలను ఫుడ్‌సేఫ్టీ అధికారులు బయటపెట్టారు. పారిశుద్ధ్య నిర్వహణ లోపాలపై 12 స్కూళ్లు, కాలేజీల్లోని హాస్టల్స్‌ నిర్వాహకులకు ఫుడ్‌సేఫ్టీ నోటీసులు జారీ చేశారు. 
 

newsline-whatsapp-channel
Tags : india-people hyderabad amrapali government-schools ghmc food-safety residentialschool

Related Articles