Marriage:కిరణ్ అబ్బవరం రహస్య  పెళ్లి ఫోటోలు చూశారా.?

ఈ మధ్యకాలంలో చాలామంది హీరో హీరోయిన్స్ పెళ్లి చేసుకోవడం మనం చూస్తూనే ఉన్నాం. మెగా హీరో వరుణ్ తేజ్ హీరోయిన్ లావణ్య త్రిపాటి ఇటలీలో వివాహం చేసుకొని ఏకమయ్యారు.


Published Aug 23, 2024 01:27:49 PM
postImages/2024-08-23/1724399869_11.jpg

న్యూస్ లైన్ డెస్క్: ఈ మధ్యకాలంలో చాలామంది హీరో హీరోయిన్స్ పెళ్లి చేసుకోవడం మనం చూస్తూనే ఉన్నాం. మెగా హీరో వరుణ్ తేజ్ హీరోయిన్ లావణ్య త్రిపాటి ఇటలీలో వివాహం చేసుకొని ఏకమయ్యారు.

ఆ విధంగానే యంగ్ హీరో కిరణ్ అబ్బవరం  హీరోయిన్ రహస్యాల పెళ్లి తాజాగా కర్ణాటక రాష్ట్రంలోని కురుగులో  ఓ ప్రైవేట్ రిసార్ట్ లో జరిగింది. తెలుగు సాంప్రదాయం ప్రకారం వీరు మూడుముళ్ల బంధంతో ఒక్కటైపోయారు.

ఈ పెళ్లికి కేవలం ఇరు కుటుంబ సభ్యులు, కొంతమంది సన్నిహితులు మాత్రమే హాజరైనట్టు తెలుస్తోంది.

ఇద్దరు మొదటిసారి రాజా వారు రాణి గారు అనే చిత్రంలో నటించారు. ఆ తర్వాత రహస్య ఇక సినిమాల్లో నటించలేదు. ఈ సినిమా సమయంలోనే ఇద్దరు లవ్ లో పడ్డారట.

అప్పటినుంచి వారి ప్రేమను కంటిన్యూ చేస్తూ వచ్చి చివరికి పెద్దలను ఒప్పించి  వివాహం ద్వారా ఒకటయ్యారు.

ప్రస్తుతం వీరి పెళ్లికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలను మీరు కూడా ఒకసారి తరించండి.

newsline-whatsapp-channel
Tags : marraige, newslinetelugu karnataka- kiran-abbavaram rahasya-gorakh rajavaru-rani-garu

Related Articles