A PHP Error was encountered

Severity: Warning

Message: fopen(/var/cpanel/php/sessions/ea-php82/PHPSESSID3f87f930f47bb52c6e30e82032397326): Failed to open stream: No space left on device

Filename: drivers/Session_files_driver.php

Line Number: 159

Backtrace:

File: /home3/newslbhu/newslinetelugu.com/application/controllers/Telugu_News.php
Line: 14
Function: __construct

File: /home3/newslbhu/newslinetelugu.com/index.php
Line: 315
Function: require_once

A PHP Error was encountered

Severity: Warning

Message: session_start(): Failed to read session data: user (path: /var/cpanel/php/sessions/ea-php82)

Filename: Session/Session.php

Line Number: 141

Backtrace:

File: /home3/newslbhu/newslinetelugu.com/application/controllers/Telugu_News.php
Line: 14
Function: __construct

File: /home3/newslbhu/newslinetelugu.com/index.php
Line: 315
Function: require_once

A PHP Error was encountered

Severity: Warning

Message: Cannot modify header information - headers already sent by (output started at /home3/newslbhu/newslinetelugu.com/system/core/Exceptions.php:272)

Filename: common/article_header.php

Line Number: 4

Backtrace:

File: /home3/newslbhu/newslinetelugu.com/application/views/common/article_header.php
Line: 4
Function: header

File: /home3/newslbhu/newslinetelugu.com/application/controllers/Telugu_News.php
Line: 56
Function: view

File: /home3/newslbhu/newslinetelugu.com/index.php
Line: 315
Function: require_once

A PHP Error was encountered

Severity: Warning

Message: Cannot modify header information - headers already sent by (output started at /home3/newslbhu/newslinetelugu.com/system/core/Exceptions.php:272)

Filename: common/article_header.php

Line Number: 5

Backtrace:

File: /home3/newslbhu/newslinetelugu.com/application/views/common/article_header.php
Line: 5
Function: header

File: /home3/newslbhu/newslinetelugu.com/application/controllers/Telugu_News.php
Line: 56
Function: view

File: /home3/newslbhu/newslinetelugu.com/index.php
Line: 315
Function: require_once

రాజమౌళి నెట్ ఫిక్స్ డాక్యుమెంటరీ చూశారా.. వెంటనే చూసేయండి.! | Have you seen Rajamouli's Netfix documentary.. Watch it immediately - Newsline Telugu

రాజమౌళి నెట్ ఫిక్స్ డాక్యుమెంటరీ చూశారా.. వెంటనే చూసేయండి.!

ఎస్ఎస్ రాజమౌళి ప్రస్తుతం ఇండియాలోని టాప్ 5 దర్శకులలో ఈయన మొదటి స్థానంలో ఉంటారని చెప్పవచ్చు. అలాంటి రాజమౌళి  తెలుగు సినిమా ఇండస్ట్రీ ఖ్యాతిని ఎక్కడికో తీసుకెళ్లారు. ఈయన డైరెక్షన్ లో సినిమా అంటే ఆ హీరో కానీ, హీరోయిన్ కానీ ఇతర నటీనటులు కానీ  ఓ రేంజ్ లో వెలుగు వెలుగుతారని చెప్పవచ్చు. ప్రభాస్, ఎన్టీఆర్, రామ్ చరణ్ ను పాన్ ఇండియా స్థాయి హీరోలను చేసిన ఘనత  రాజమౌళికి దక్కుతుంది.  అలాంటి ఈ దిగ్గజ దర్శకుడిని  జక్కన్న అని ముద్దుగా పిలుస్తారు. ఈ విధంగా జక్కన్న చెక్కిన ఎన్నో ఆణిముత్యాలు ప్రస్తుతం ఇండస్ట్రీలో టాప్ లెవల్ లో ఉన్నారు.


Published Nov 30, -0001 12:00:00 AM
postImages/2024-07-22/1721641684_rajamouli.jpg

న్యూస్ లైన్ డెస్క్:ఎస్ఎస్ రాజమౌళి ప్రస్తుతం ఇండియాలోని టాప్ 5 దర్శకులలో ఈయన మొదటి స్థానంలో ఉంటారని చెప్పవచ్చు. అలాంటి రాజమౌళి  తెలుగు సినిమా ఇండస్ట్రీ ఖ్యాతిని ఎక్కడికో తీసుకెళ్లారు. ఈయన డైరెక్షన్ లో సినిమా అంటే ఆ హీరో కానీ, హీరోయిన్ కానీ ఇతర నటీనటులు కానీ  ఓ రేంజ్ లో వెలుగు వెలుగుతారని చెప్పవచ్చు.

ప్రభాస్, ఎన్టీఆర్, రామ్ చరణ్ ను పాన్ ఇండియా స్థాయి హీరోలను చేసిన ఘనత  రాజమౌళికి దక్కుతుంది.  అలాంటి ఈ దిగ్గజ దర్శకుడిని  జక్కన్న అని ముద్దుగా పిలుస్తారు. ఈ విధంగా జక్కన్న చెక్కిన ఎన్నో ఆణిముత్యాలు ప్రస్తుతం ఇండస్ట్రీలో టాప్ లెవల్ లో ఉన్నారు. అలాంటి జక్కన్న పేరిట ఒక డాక్యుమెంటరీ రాబోతోంది. ఇది ఆగస్టు రెండవ తేదీన స్ట్రీమింగ్ అవ్వబోతున్నట్లు ఇప్పటికే చిత్ర యూనిట్ ప్రకటన చేసింది.

స్ట్రీమింగ్   డేట్ దగ్గర పడుతుండడంతో తాజాగా ట్రైలర్ కూడా విడుదలైంది. మీకు ఒక అద్భుతమైన కథ చెబుతాను  మూవీపై ప్రజలు పెట్టుబడి పెట్టాలని నేను కోరుకుంటున్నాను. అంటూ ఈ ట్రైలర్ స్టార్ట్ అవుతుంది. రామ్ చరణ్, ఎన్టీఆర్, ప్రభాస్ తో పాటుగా హాలీవుడ్ దర్శకుడు జేమ్స్ కామెరిన్,  బాలీవుడ్ కరణ్ జోహార్ తదితరులు  రాజమౌళి యొక్క పని గురించి చెబుతూ ట్రైలర్ సాగుతుంది.

ఇందులో ముఖ్యంగా రాజమౌళి టేకింగ్  ఈ యొక్క ట్రైలర్ కి   హైలెట్ గా చెప్పొచ్చు. సినిమా లవర్స్ కు డాక్యుమెంటరీ ఒక పండగ అని చెప్పవచ్చు. ఇంకెందుకు ఆలస్యం ఈ ట్రైలర్ మీరు కూడా చూసి ఆనందించండి దీనిపై కామెంట్ ఏంటో చెప్పండి.

https://x.com/NetflixIndia/status/1815243072801763362

newsline-whatsapp-channel
Tags : newslinetelugu rajamouli rajamouli-dacumentary karan-johar james-cameren

Related Articles