LUNCH: మీ లంచ్ ప్లేట్ లో వి ఉంటేనే మీరు హెల్దీ గా ఉన్నట్టే !

బరువు తగ్గాలని ప్రయత్నించేవారు ఎప్పుడు ఒకటి గుర్తుంచుకోవాలి. మీరు బరువు తగ్గాలనుకుంటే తినడం మానేయకూడదు


Published Sep 24, 2024 06:36:00 PM
postImages/2024-09-24/1727183223_images1.jpg

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: బరువు తగ్గాలని ప్రయత్నించేవారు ఎప్పుడు ఒకటి గుర్తుంచుకోవాలి. మీరు బరువు తగ్గాలనుకుంటే తినడం మానేయకూడదు...తింటూనే తగ్గాలి. మీ ఫుడ్ లో ఫైబర్ , ప్రోటీన్ , కార్బోహైడ్రేట్స్  పర్ఫెక్ట్ గా ఉండేలా చూసుకోవాలి.


*షుగర్, ఉప్పు, అనారోగ్యకరమైన ఫ్యాట్స్ లాంటి వాటిని అస్సలు తినకూడదు. ముఖ్యంగా ఎక్కువగా ప్రాసెస్ చేసిన ఆహారాలకు దూరంగా ఉండాలి.


 *తక్కువ ఫుడ్  తీసుకోవడం అలవాటు చేసుకోవాలి.  


* కొంచెం ప్రొటీన్ , అంటే పప్పు, లేదా ఎగ్ , చికెన్ ఏదైనా రెండు మూడు  పీసులు...బీన్స్ ఇలాంటి మీ ఫుడ్ లో రోజు తక్కువ మోతాదులో ఉండేలా చూసుకోవాలి. అప్పుడు మీకు ఫిజికల్ ఎనర్జీ బాగుంటుంది. హెయిర్ ఫాల్ ఉండదు.


*మన ప్లేట్ లో చాలా డ్యాలెన్స్డ్ డైట్ ఉండాలి.  ప్లేట్ ఎప్పుడు నాలుగు భాగాలుగా విభజించాలి. నాలుగు భాగాల్లో శరీరానికి కావాల్సివన్నీ ఉండేలా చూసుకుంటే.. మనం ఎలాంటి కష్టం పడకుండానే ఈజీగా బరువు తగ్గొచ్చు. ఆ ప్లేట్ లోని నాలుగు భాగాల్లో ఏమేమీ ఉండాలో చూద్దాం.. 


1.సలాడ్..
మీ భోజనాన్ని ఎప్పుడైనా సలాడ్ తో మొదలుపెట్టాలి. నిజానికి మీ ప్లేట్స్ లో సలాడ్స్ ఉండాలి కాని సలాడ్స్ పచ్చివి తినకపోవడమే మంచిది. జస్ట్ 60 పర్సంట్ బాయిల్ అయితే మీకు మంచిది.


2.ప్రోటీన్..
ప్రోటీన్ బరువు తగ్గడానికి చాలా బాగా సహాయపడుతుంది. నిజానికి ఫుడ్ కంట్రోల్ లో ఉన్నా ...మీకు నీరసం రాకుండా చేస్తుంది.


3. కాస్త అయినా పెరుగును మీ ఫుడ్ లో చేర్చుకొండి. జీర్ణక్రియ దెబ్బతినకుండా ఇబ్బందులు రావు.


4. కార్బోహైడ్రేట్ల కోసం రోటీ చివరగా, కార్బోహైడ్రేట్ల మూలంతో చివరి స్థలాన్ని పూరించండి. అన్నం లేదంటే.. రోటీ తినొచ్చు. అంతేకాదు స్వీట్ పొటాటో తింటే భలే హెల్దీ. ఇలా చేస్తే పొట్ట ఫుల్ గా ఉంటుంది..చాలా హెల్దీ గా కూడా ఉంటారు

newsline-whatsapp-channel
Tags : health-benifits protin food-habits healthy-food-habits

Related Articles