Darshan: అభిమానిని హత్య చేయడం కోసం దర్శన్ ఎన్ని కోట్లు ఇచ్చారంటే.?

కన్నడ హీరో దర్శన్ అభిమానిని హత్య చేయించిన కేసులో రోజుకొక కొత్త విషయం విషయాన్ని పోలీసులు చేదిస్తున్నారు. ఇప్పటికే రేణుక స్వామి ని చిత్రహింసలు పెట్టి హత్య చేశారని ఒక్కొక్కటిగా విషయాలు బయటకు వస్తున్న సంగతి మనకు తెలిసిందే.అయితే తాజాగా దర్శన్ అభిమానిని హత్య చేయించడానికి ఎన్ని కోట్లు ఇచ్చారో తెలుసా అంటూ  మరో విషయం  ఒకటి కన్నడ మీడియాలో వైరల్ అవుతుంది.అయితే కన్నడ పోలీస్ ల నుండి వినిపిస్తున్న సమాచారం ప్రకారం.. అదుపులోకి తీసుకున్న రౌడీల దగ్గర నుండి 70 లక్షల అమౌంట్ ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారట.అయితే ఈ 70 లక్షలు దర్శన్ ఇచ్చినట్టు తెలిసిపోయింది. ఇవే కాకుండా మరో 30 లక్షలు ముందే ఇచ్చినట్టు తెలుస్తోంది.అలా అభిమానిని హత్య చేయించడం కోసం దాదాపు కోటి రూపాయలకు పైగా దర్శన్ ఖర్చు చేసినట్టు తెలుస్తోంది.


Published Nov 30, -0001 12:00:00 AM
postImages/2024-06-28/1719564883_darshan.jpg

న్యూస్ లైన్ డెస్క్: కన్నడ హీరో దర్శన్ అభిమానిని హత్య చేయించిన కేసులో రోజుకొక కొత్త విషయం విషయాన్ని పోలీసులు చేదిస్తున్నారు. ఇప్పటికే రేణుక స్వామి ని చిత్రహింసలు పెట్టి హత్య చేశారని ఒక్కొక్కటిగా విషయాలు బయటకు వస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఇక రీసెంట్గా పవిత్ర గౌడ జైల్లో ఉన్నప్పుడు కూడా మేకప్ లు వేసుకుంటూ ఉండడంతో కస్టోడియల్ ఇంట్రాగేషన్ టైంలో ఆమె వేసుకున్న మేకప్ వీడియో నెట్టింట్లో చక్కర్లు కొట్టడంతో ఆ టైంలో నిర్లక్ష్యంగా ఉన్న మహిళా పోలీస్ పై వేటు పడింది.

అయితే తాజాగా దర్శన్ అభిమానిని హత్య చేయించడానికి ఎన్ని కోట్లు ఇచ్చారో తెలుసా అంటూ  మరో విషయం  ఒకటి కన్నడ మీడియాలో వైరల్ అవుతుంది. అదేంటంటే కన్నడ హీరో దర్శన్ తన ప్రియురాలికి అసభ్య మెసేజ్లు పంపించాడు అనే కోపంతో తన వీరాభిమాని అయినటువంటి రేణుక స్వామిని హత్య చేయించడం కోసం సూపరీలకు డబ్బులు భారీగానే అప్పజెప్పినట్టు తెలుస్తోంది.

అయితే కన్నడ పోలీస్ ల నుండి వినిపిస్తున్న సమాచారం ప్రకారం.. అదుపులోకి తీసుకున్న రౌడీల దగ్గర నుండి 70 లక్షల అమౌంట్ ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారట.అయితే ఈ 70 లక్షలు దర్శన్ ఇచ్చినట్టు తెలిసిపోయింది. ఇవే కాకుండా మరో 30 లక్షలు ముందే ఇచ్చినట్టు తెలుస్తోంది.అలా అభిమానిని హత్య చేయించడం కోసం దాదాపు కోటి రూపాయలకు పైగా దర్శన్ ఖర్చు చేసినట్టు కొన్ని విషయాలు బయటపడడంతో అప్రమత్తమైన ఐటీ డిపార్ట్మెంట్ ఈ కేస్ పై ఓ కన్నేసి ఉంచింది

newsline-whatsapp-channel
Tags : newslinetelugu darshan pavtra-gouda renuka-swamy kannada

Related Articles