Lakshmi: ముంబై రామ్ చరణ్ ఇంట్లో మంచు లక్ష్మి రహస్యంగా ఆ పని చేస్తుందా.?

మంచు మోహన్ బాబు ముద్దుల కూతురు మంచు లక్ష్మి అంటే  అందరికీ తెలుసు. ఈమె యాంకర్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పలు సినిమాలకు నిర్మాతగా, దర్శకురాలిగా ఇలా ఎన్నో రకాలుగా పనిచేస్తుంది.అయితే మంచు లక్ష్మి ముంబైకి వెళ్లిన కొత్తలో ఒక ఖరీదైన అపార్ట్మెంట్ లో సీక్రెట్ గా ఉందట.  ఇంతకీ అపార్ట్మెంట్ ఎవరిదయ్యా మెగా హీరో రామ్ చరణ్ ది. అయితే ఈ విషయం ఎవరికీ చెప్పొద్దని లక్ష్మీ మంచు ముందుగానే రాంచరణ్ కు చెప్పిందట.రామ్ చరణ్ ఇంట్లో ఉంటున్నారని తెలిస్తే, ఇండస్ట్రీలో ఉంటున్నటువంటి కొంతమంది రామ్ చరణ్ ఇంట్లో మీరు ఉంటున్నారు. మీకు మాతో అవసరం ఏముంటుంది అని తనను హైలైట్ చేసి చూస్తారని, ఆ విషయాన్ని ఎవరికీ చెప్పకూడదు అని రాంచరణ్ తో మాట తీసుకున్నానని చెప్పింది


Published Nov 30, -0001 12:00:00 AM
postImages/2024-07-01/1719819946_lakhsmi.jpg

న్యూస్ లైన్ డెస్క్: మంచు మోహన్ బాబు ముద్దుల కూతురు మంచు లక్ష్మి అంటే  అందరికీ తెలుసు. ఈమె యాంకర్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పలు సినిమాలకు నిర్మాతగా, దర్శకురాలిగా ఇలా ఎన్నో రకాలుగా పనిచేస్తుంది. కానీ లక్ష్మీ మంచు ఏదో చేయాలని కోరికతో ఉన్నది. దాన్ని నెరవేర్చుకోవడం కోసం ఎంత కష్టపడుతున్న, ఫ్యామిలీ నుంచి మాత్రం  సపోర్టు దొరకడం లేదట. అయితే తన కోరిక తీర్చుకోవడానికి  తెలుగు ఇండస్ట్రీ అయితే సరిపోదు అని చెప్పి ఆమె బాలీవుడ్లోకి వెళ్లిపోయింది. అలాంటి లక్ష్మీ మంచు  అక్కడ ఏం చేస్తోంది, ఎవరి ఇంట్లో ఉంటుంది అనే వివరాలు చూద్దాం..

 అయితే మంచు లక్ష్మి ముంబైకి వెళ్లిన కొత్తలో ఒక ఖరీదైన అపార్ట్మెంట్ లో సీక్రెట్ గా ఉందట.  ఇంతకీ అపార్ట్మెంట్ ఎవరిదయ్యా మెగా హీరో రామ్ చరణ్ ది. అయితే ఈ విషయం ఎవరికీ చెప్పొద్దని లక్ష్మీ మంచు ముందుగానే రాంచరణ్ కు చెప్పిందట. అయితే ఈ విషయాన్ని దాచడం వెనుక ఒక ప్రత్యేకమైన కారణం కూడా ఉందని మంచు లక్ష్మి ఒక ఇంటర్వ్యూలో చెప్పింది. రామ్ చరణ్ ఇంట్లో ఉంటున్నారని తెలిస్తే, ఇండస్ట్రీలో ఉంటున్నటువంటి కొంతమంది రామ్ చరణ్ ఇంట్లో మీరు ఉంటున్నారు. మీకు మాతో అవసరం ఏముంటుంది అని తనను హైలైట్ చేసి చూస్తారని, ఆ విషయాన్ని ఎవరికీ చెప్పకూడదు అని రాంచరణ్ తో మాట తీసుకున్నానని చెప్పింది.

తాను ముంబైకి వెళ్లి రామ్ చరణ్ ఇంట్లో చాలా రోజులు ఉంది. ఆ తర్వాత తాను ఒక అపార్ట్మెంట్ తీసుకొని  అందులోకి షిఫ్ట్ అయిందట. అయితే తాను రాంచరణ్ ఇంట్లో ఎన్నాళ్లు ఉన్నానో కూడా రామ్ చరణ్ కు తెలియదని  అన్నది. ప్రస్తుతం ఈమె ముంబైలో పలు చిత్రాల్లో నటిస్తూ బిజీ అయిపోయింది. మరి బాలీవుడ్ లో అయినా  ఈ అమ్మడు రాణిస్తుందా లేదంటే తెలుగు ఇండస్ట్రీలో లాగానే చేస్తుందా అనేది ముందు ముందు తెలుస్తుంది. ప్రస్తుతం ఈమె  అగ్ని నక్షత్రం అనే చిత్రంలో చేసిందట. మరి ఆ సినిమా రిలీజ్ ఎప్పుడు ఆ వివరాలు ఏంటి అనేది ఇంకా తెలియదు.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu ram-charan manchu-lakshmi mumbai manchu-family

Related Articles