Katrina Kaif: స్టార్ హీరోయిన్ తో కత్రినా భర్త ఎఫై**..?

బాలీవుడ్ నటుడు విక్కీ కౌశల్ త్రిప్తి డిమ్రీ కాంబినేషన్లో బ్యాడ్ న్యూజ్ అనే సినిమా వస్తున్న సంగతి మనకు తెలిసిందే.అయితే ఈ సినిమాకి సంబంధించి జానం అనే సాంగ్ జూలై 9 విడుదల కాబోతుందట. అయితే ఈ పాటకి సంబంధించిన ఒక పోస్ట్ ని సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంది త్రిప్తి డిమ్రీ..త్రిప్తి పెట్టిన పోస్ట్ కి కత్రినా కైఫ్ సీరియస్ లుక్ లో ఉండే ఫోటో పెట్టి ట్రోల్స్,మీమ్స్ చేస్తున్నారు. ఈ పోస్ట్ చూసీన చాలా మంది జనాలు కత్రినా కైఫ్ ని ఈ పోస్టులోకి లాగుతూ ఇది గనక కత్రినా కైఫ్ చూస్తే ఇక అంతే..ఇద్దరి మధ్య విడాకులు కాయం అని కామెంట్లు పెడుతున్నారు. దీంతో నెటిజన్స్ పెట్టిన కామెంట్స్ కాస్త సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి


Published Jul 08, 2024 07:00:00 PM
postImages/2024-07-08/1720444085_triptidimri.jpg

న్యూస్ లైన్ డెస్క్: బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్ కేవలం బాలీవుడ్ హీరోయిన్ మాత్రమే కాదు తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమైన నటి.. ఈమె తెలుగులో కూడా దగ్గుబాటి వెంకటేష్ హీరోగా చేసిన మల్లీశ్వరి మూవీతో తెలుగు లో కూడా అభిమానులను సంపాదించుకుంది. అయితే అలాంటి ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం బాలీవుడ్ లోనే కొనసాగుతుంది. ఇక ఈ హీరోయిన్ బాలీవుడ్ నటుడు తన అభిమాని అయినటువంటి విక్కీ కౌశల్ ని ప్రేమించి పెళ్లాడింది.ఇక పెళ్లయ్యాక కూడా వరుస సినిమాలు చేస్తూ జోరు మీదున్న ఈ ముద్దుగుమ్మ గురించి గత కొన్ని రోజులుగా కొన్ని రూమర్ చక్కర్లు కొడుతున్నాయి.

అదేంటంటే ..కత్రినా కైఫ్ ప్రెగ్నెంట్ అంటూ ఎన్నో వార్తలు,వీడియోలో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఇందులో ఎలాంటి నిజం లేదు అని ఈ మధ్యనే కత్రినా కైఫ్ తో పాటు ఆమె భర్త విక్కీ కౌశల్ కూడా కొట్టి పారేశారు.అయితే తాజాగా  కత్రినా కైఫ్ భర్త మరో స్టార్ హీరోయిన్ తో ఎఫై పెట్టుకున్నాడు అంటూ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ వైరల్ అవుతుంది.మరి ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు.. నిజంగానే విక్కీ కౌశల్ ఎఫై పెట్టుకున్నాడా అనే విషయం ఇప్పుడు చూద్దాం..

విక్కీ కౌశల్ బాలీవుడ్ నటుడు విక్కీ కౌశల్,యానిమల్ బ్యూటీ త్రిప్తి డిమ్రీ కాంబినేషన్లో బ్యాడ్ న్యూజ్ అనే సినిమా వస్తున్న సంగతి మనకు తెలిసిందే.అయితే ఈ సినిమాకి సంబంధించి జానం అనే సాంగ్ జూలై 9 విడుదల కాబోతుందట. అయితే ఈ పాటకి సంబంధించిన ఒక పోస్ట్ ని సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంది త్రిప్తి డిమ్రీ..అయితే ఈ పోస్టులో త్రిప్తి డిమ్రీ చాలా హాట్ గా కనిపించడమే కాదు స్విమ్మింగ్ ఫూల్ లో విక్కీ కౌశల్ తో పాటు రొమాంటిక్ ఫోజ్ లో కనిపించింది.

అయితే ఈ పోస్ట్ చూసీన చాలా మంది జనాలు కత్రినా కైఫ్ ని ఈ పోస్టులోకి లాగుతూ ఇది గనక కత్రినా కైఫ్ చూస్తే ఇక అంతే..ఇద్దరి మధ్య విడాకులు కాయం అని కామెంట్లు పెడుతున్నారు. ఇక మరి కొంతమంది ఏమో కత్రినా కైఫ్ తన భర్తకు డివోర్స్ ఇచ్చేసి తన మాజీ ప్రియుడు అయినటువంటి సల్మాన్ ఖాన్ ని పెళ్లి చేసుకుంటుంది అని కామెంట్ పెడుతున్నారు. మరి కొంతమందేమో త్రిప్తి పెట్టిన పోస్ట్ కి కత్రినా కైఫ్ సీరియస్ లుక్ లో ఉండే ఫోటో పెట్టి ట్రోల్స్,మీమ్స్ చేస్తున్నారు. దీంతో నెటిజన్స్ పెట్టిన కామెంట్స్ కాస్త సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి

newsline-whatsapp-channel
Tags : salman-khan newslinetelugu katrina-kaif tripti-dimri bad-newz-movie vicky-kaushal

Related Articles