Severity: Warning
Message: fopen(/var/cpanel/php/sessions/ea-php82/PHPSESSIDfa337a55b7b9f8f00c54d468b97beb49): Failed to open stream: No space left on device
Filename: drivers/Session_files_driver.php
Line Number: 159
Backtrace:
File: /home3/newslbhu/newslinetelugu.com/application/controllers/Telugu_News.php
Line: 14
Function: __construct
File: /home3/newslbhu/newslinetelugu.com/index.php
Line: 315
Function: require_once
Severity: Warning
Message: session_start(): Failed to read session data: user (path: /var/cpanel/php/sessions/ea-php82)
Filename: Session/Session.php
Line Number: 141
Backtrace:
File: /home3/newslbhu/newslinetelugu.com/application/controllers/Telugu_News.php
Line: 14
Function: __construct
File: /home3/newslbhu/newslinetelugu.com/index.php
Line: 315
Function: require_once
Severity: Warning
Message: Cannot modify header information - headers already sent by (output started at /home3/newslbhu/newslinetelugu.com/system/core/Exceptions.php:272)
Filename: common/article_header.php
Line Number: 4
Backtrace:
File: /home3/newslbhu/newslinetelugu.com/application/views/common/article_header.php
Line: 4
Function: header
File: /home3/newslbhu/newslinetelugu.com/application/controllers/Telugu_News.php
Line: 56
Function: view

Line Number: 5
Backtrace:
File: /home3/newslbhu/newslinetelugu.com/application/views/common/article_header.php
Line: 5
Function: header
File: /home3/newslbhu/newslinetelugu.com/application/controllers/Telugu_News.php
Line: 56
Function: view
File: /home3/newslbhu/newslinetelugu.com/index.php
Line: 315
Function: require_once
రాజు కోసం భూమిని చీల్చుకుని పుట్టే రాజు కోసం ఎన్టీఆర్ వాయిస్ తో డైలాగ్స్ భలే అనిపించింది
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్: విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరి తెరకెక్కిస్తున్న VD12 సినిమా టైటిల్ టీజర్ రిలీజయ్యాయి. ఈ మూవీకి కింగ్డమ్ అనే టైటిల్ ను మేకర్స్ ఫిక్స్ చేశారు. ఈ టీజర్ లో విజయ్ లుక్స్ డైలాగ్స్ , మ్యూజిక్ తో పాటు ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ ఆకట్టుకుంటున్నాయి. ఈ మూవీ మే 30 రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు టీం.
టీజర్ లో ఏముందంటే .. అలసట లేని భీకర యుద్ధం.. అలలుగా పారే ఏరుల రక్తం.. వలస పోయినా అలిసి పోయినా ఆగిపోనిది ఈ మహారణం.. నేలపైన దండయాత్రలు, మట్టినిండా మృతదేహాలు, ఈ అలజడి ఎవరి కోసం అంటూ ఎన్టీఆర్ వాయిస్ తో అధ్భుతంగా ఉంది. రాజు కోసం భూమిని చీల్చుకుని పుట్టే రాజు కోసం ఎన్టీఆర్ వాయిస్ తో డైలాగ్స్ భలే అనిపించింది.అదే సమయంలో హీరో విజయ్ దేవరకొండ ఎంట్రీ ఇస్తాడు. ఈ సినిమా తో విజయ్ దేవరకొండ మంచి హిట్ కొడతాడనే ఫ్యాన్స్ నమ్మకం.