బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేసిన వీడియోలు తమ సోషల్ మీడియా హ్యాండిల్స్ నుంచి తొలగించడమో.. హైడ్ చేయడమో చేసేస్తున్నారు.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : మంచు లక్ష్మి , విష్ణుప్రియ , సుప్రీత ఇలా ఒక్కరు కాదు చాలా మంది సెలబ్రెటీస్ జైలుకు వెళ్లబోతున్నారు. కోట్ల రూపాయిల కోసం డీల్ మాట్లాడుకొని బాగా సంపాదించారు. ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేసిన యూట్యూబర్లే కాదు ..యాక్టర్ల సంగతిని కూడా చూస్తుంది ప్రభుత్వం. అప్పట్లో బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేసిన వీడియోలు తమ సోషల్ మీడియా హ్యాండిల్స్ నుంచి తొలగించడమో.. హైడ్ చేయడమో చేసేస్తున్నారు. కానీ లాభం లేదు.ఇప్పుడు అవి వైరల్ అవుతూ నటీనటులకు తలనొప్పిగా మారాయి.
బెట్టింగ్ యాప్ యాడ్స్ చేసిన వారంతా ...జైలుకు వెళ్తున్నారు. ఒకప్పుడు ఈ బెట్టింగ్ యాప్స్ పై సంపాదించిన వారంతా ఇప్పుడు బయపడి చస్తున్నారు.బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేసిన వీడియోలు తమ సోషల్ మీడియా హ్యాండిల్స్ నుంచి తొలగించడమో.. హైడ్ చేయడమో చేసేస్తున్నారు. కానీ లాభం లేదు.ఇప్పుడు అవి వైరల్ అవుతూ నటీనటులకు తలనొప్పిగా మారాయి.
ఈ లిస్ట్ లో మంచు లక్ష్మి కూడా ఉన్నారు. మేడం కు అప్పుడే నోటీసులు కూడా అందాయి. కొంతకాలం క్రితం ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ బెట్టింగ్ యాప్‌ను ప్రమోట్ చేసిన వీడియో పోస్ట్ చేసింది. ఇప్పుడు అదే వీడియో నెట్టింట్లో బాగా వైరల్ అవుతోంది. నెటిజన్స్ కూడా ఎందుకు మీరు మంచులక్ష్మి పై చర్యలు తీసుకోవలేందంటూ కామంెట్లు చేస్తున్నారు.