ఆ తెలుగు హీరోతో ప్రేమలో పడ్డ మృణాల్.. పెళ్లెప్పుడంటే.?

మృణాల్ ఠాకూర్  కేవలం తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే కాకుండా తమిళ్, మలయాళ, ఇండస్ట్రీలో ఎంతో గుర్తింపు పొందిన హీరోయిన్.  సీతారామం చిత్రంలో హీరోయిన్ గా చేసిన ఈమె పేరు ఎక్కడికో వెళ్ళిపోయింది. అలాంటి మృణాల్  ఈ మూవీ తర్వాత విజయ్  దేవరకొండ హీరోగా వచ్చిన ఫ్యామిలీ స్టార్  చిత్రం చేసింది.  ఈ సినిమా అనుకున్నంత ఆకట్టుకోలేదు. అలాంటి మృణాల్  ప్రభాస్ తో ఓ చిత్రం చేసే అవకాశం కనిపిస్తోంది. ఇక ఆమె సినిమాల గురించి పక్కన పెడితే  ఆమె ఒక తెలుగు స్టార్ హీరోతో లవ్ లో ఉందని అప్పట్లో అనేక వార్తలు వినిపించాయి.


Published Jul 26, 2024 11:35:49 AM
postImages/2024-07-26/1722011719_dulkar.jpg

న్యూస్ లైన్ డెస్క్: మృణాల్ ఠాకూర్  కేవలం తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే కాకుండా తమిళ్, మలయాళ, ఇండస్ట్రీలో ఎంతో గుర్తింపు పొందిన హీరోయిన్.  సీతారామం చిత్రంలో హీరోయిన్ గా చేసిన ఈమె పేరు ఎక్కడికో వెళ్ళిపోయింది. అలాంటి మృణాల్  ఈ మూవీ తర్వాత విజయ్  దేవరకొండ హీరోగా వచ్చిన ఫ్యామిలీ స్టార్  చిత్రం చేసింది.  ఈ సినిమా అనుకున్నంత ఆకట్టుకోలేదు. అలాంటి మృణాల్  ప్రభాస్ తో ఓ చిత్రం చేసే అవకాశం కనిపిస్తోంది. ఇక ఆమె సినిమాల గురించి పక్కన పెడితే  ఆమె ఒక తెలుగు స్టార్ హీరోతో లవ్ లో ఉందని అప్పట్లో అనేక వార్తలు వినిపించాయి.

అంతే కాదు వీరిద్దరి త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారని,  చర్చించుకుంటున్నారు. ఈ వార్తలు అనేకం వస్తున్నా కానీ మృణాల్ ఠాకూర్ మాత్రం ఇప్పటికి స్పందించలేదు.  దీంతో ఆమె నిజంగానే లవ్ లో ఉందని  నేటిజెన్స్ ఫిక్స్ అవుతున్నారు. అంతేకాదు ఆమె  చాలా సినిమాల్లో సాంప్రదాయంగా ఉండే పాత్రలో మాత్రమే కనిపించింది. సామాజిక మాధ్యమాల్లో మాత్రం చాలా  హాట్ డ్రెస్సుల్లో  ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా మృణాలు చీరకట్టులో ఉన్నటువంటి ఫోటో షేర్ చేసి  అందరినీ ఆశ్చర్యపరిచింది.  ఫోటోలు చూసినటువంటి నెటిజన్స్ ఆమె త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతుందని  తెలియజేస్తూ హింటిస్తోందని అంటున్నారు.  మరి చూడాలి ఆమె నిజంగానే పెళ్లి చేసుకోబోతోందా, అసలు ఆ హీరో ఎవరు అనేది చాలామంది నెటిజన్లు వెతుకుతున్నారు.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu tollywood love-story mrunal-takur sitharamam dulkar-salman

Related Articles