MS DHONI: శాంతాక్లాజ్ లా మారిన ధోని !

ఫొటోలను సోషల్ మీడియాలో సాక్షి పోస్ట్ చేసింది. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


Published Dec 25, 2024 10:42:00 PM
postImages/2024-12-25/1735146839_89orf04msdhonisantaclaus625x30025December24.webp

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: ప్రపంచం నలుమూలల క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నారు. క్రైస్తవ సోదరులందరు చర్చిల్లో ప్రార్ధనలు నిర్వహించారు. మరో వైపు టీమిండియా మాజీ కెప్టెన్ ధోని కూడా తన ఫ్యామిలీ క్రిస్మస్ వేడుకలు జరుపుకున్నారు. అంతేకాదు తన భార్య , కూతురు తో శాంతాక్లాజ్ వేషంలో ఫొటోలు దిగారు.దీనికి సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో సాక్షి పోస్ట్ చేసింది. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu family cricket-news ms-dhoni

Related Articles