Naga Chaitanya : కొత్త బిజినెస్ స్టార్ట్ చేసిన నాగచైతన్య !

ఆల్ మోస్ట్ అన్ని ప్రపంచదేశాల ఫుడ్ ఈ క్లౌడ్ కిచెన్ లో దొరుకుతాయి. అయితే జస్ట్ కేవలం ఆన్లైన్ మాత్రమే డెలివరీ చేస్తారు. 


Published Mar 29, 2025 08:30:00 PM
postImages/2025-03-29/1743260510_nagachaitanya.jpg

న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : నాగచైతన్య రీసెంట్ గా వంద కోట్ల సినిమా క్లబ్ లో చేరాడు. ఈ జోష్ తోనే మరో కొత్త బిజినెస్ ను స్టార్ట్ చేశాడు అక్కినేని వారసుడు. పెళ్లి తర్వాత తండేల్ తో బిజిగా ఉన్న చైతు రీసెంట్ గా కాస్త టైం దొరకడంతో భార్యతో వెకేషన్ కు వెళ్లాడు. అసలే బిజినెస్ ఫ్యామిలీ ..పావలా లాభలాలు వచ్చినా ..పెట్టుబడులు పెడతారు. అలా హిట్టు కొట్టాడో లేదో మార్కెట్ పెంచుకొని కొత్త బిజినెస్ స్టార్ట్ చేశాడు. కరోనా సమయంలో షోయు అనే క్లౌడ్ కిచెన్ స్థాపించి సొంతంగా ఫుడ్ బిజినెస్ మొదలుపెట్టాడు. ఈ క్లౌడ్ కిచెన్నుంచి  జస్ట్ ఆన్లైన్డెలివరీస్ మాత్రమే డెలివరీ చేస్తారు. ఆల్ మోస్ట్ అన్ని ప్రపంచదేశాల ఫుడ్ ఈ క్లౌడ్ కిచెన్ లో దొరుకుతాయి. అయితే జస్ట్ కేవలం ఆన్లైన్ మాత్రమే డెలివరీ చేస్తారు. 


ఈసారి స్కుజి అనే పేరుతో మరో ఫుడ్ క్లౌడ్ కిచెన్ ప్రారంభించాడు. స్కుజి టీ షర్ట్ వేసుకొని ఆ కిచెన్ లో దిగిన పలు ఫొటోలు, వాళ్ళు తయారుచేసిన పలు ఫుడ్ ఫొటోలు షేర్ చేసి నాగచైతన్య అధికారికంగా ఈ విషయాన్ని తెలిపాడు.అయితే వరల్డ్ మొత్తం చూసి ..వాటిలో నా ఫేవరేట్స్ ..జనాలకు నచ్చుతుందనుకున్నవి సెలక్ట్ చేసి మరీ ఈ స్కుజి ని మొదలుపెడుతున్నాం. దీన్ని సక్సస్ చేస్తారని ఆశిస్తున్నామన్నారు. రెస్టారెంట్ పెట్టడం అనేది నా డ్రీమ్. 
 

newsline-whatsapp-channel
Tags : newslinetelugu business marraige food, nagachaitanya

Related Articles