ఈ సినిమాకు రామ్ గోధల డైరక్షన్ చేసతున్నారు. వీ ఆర్ట్స్ పతాకంపై మరీశ్ నల్ల నిర్మిస్తున్నారు.మనికందన్ సినిమాటోగ్రఫీ చేయగా, రధన్ బాణీలు అందిస్తున్నారు.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : యంగ్ హీరో సుహాస్ " ఓ భామా అయ్యో రామ" తో మరో అందమైన ప్రేమకథా చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. రీసెంట్ గా మేకర్స్ ఈ మూవీ టీజర్ ను రిలీజ్ చేశారు. ఈ టీజర్ లో ప్రతి ఫ్రేమ్ ను ఫన్ , ఎంటర్ టైన్ మెంట్ తో నిండిపోయింది. ఇక ప్రేమకథలో మలయాళ నటి మాళవిక మనోజ్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాకు రామ్ గోధల డైరక్షన్ చేసతున్నారు. వీ ఆర్ట్స్ పతాకంపై మరీశ్ నల్ల నిర్మిస్తున్నారు.మనికందన్ సినిమాటోగ్రఫీ చేయగా, రధన్ బాణీలు అందిస్తున్నారు.
అనితా హసనందిని , అలీ, బబ్లూ పృథ్వీ రాజ్ , రవీందర్ విజయ్ , మెయిన్ తదితరులు ఇతర కీలకపాత్రల్లో కనిపించనున్నారు. ఈ వేసవిలో సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్నారు.