Weather report: రాష్ట్రానికి వర్ష సూచన

ఆదివారం పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. రేపు కరీంనగర్‌, పెద్దపల్లి, వరంగల్‌ జిల్లాలకు భారీ వర్ష సూచన ఉన్నట్లు తెలుస్తోంది. 


Published Sep 07, 2024 11:25:48 AM
postImages/2024-09-07/1725688548_weatherreport.jpg

న్యూస్ లైన్ డెస్క్: రాష్ట్రంలో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. ఆదివారం పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. రేపు కరీంనగర్‌, పెద్దపల్లి, వరంగల్‌ జిల్లాలకు భారీ వర్ష సూచన ఉన్నట్లు తెలుస్తోంది. హనుమకొండ, భూపాలపల్లి, ములుగు జిల్లాలో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇప్పటికే పలు జిల్లాలకు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఈ నెల 9, 10 తేదీల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. 

newsline-whatsapp-channel
Tags : telangana ts-news news-line newslinetelugu telanganam weather-update weather-forecast heavy-rains

Related Articles