rashmika: స్టన్నింగ్ లుక్ లో విక్కీ కౌశల్ ..రష్మిక ..కలక్షన్ అద్దిరింది

సిల్వర్ అండ్ గోల్డ్ కాంభినేషన్ లో లెహంగాకు కరెక్ట్ పేయర్ షేర్వాణి ప్లాన్ చేశారు. ర్యాంప్ పై ఈ డిజైన్ తో  నడుస్తుంటే స్టన్నింగ్ గా కనిపించారు. అంతే కాదు ఈ డ్రెస్ లో రాయల్ లుక్ ని క్రియేట్ చేశారు విక్కీ కౌషల్ . ఆ పిక్స్ మీ కోసం.


Published Aug 03, 2024 08:54:54 AM
postImages/2024-08-03//1722655494_images.jpg

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: బాలీవుడ్ లో రష్మిక, విక్కీ కౌశల్ ర్యాంప్ వాక్ ఫుల్ హీట్ లో ఉంది. ఫాల్గుణి షాన్ డిజైన్ చేసిన డిజైనర్ లెహంగా మరియు ఓ డిజైనర్ షెర్వాణి తో ర్యాంప్ వాక్ చేశారు. ఈ పిక్స్ ను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ...రష్మిక తన డ్రెస్ డిజైన్ చేసిన ఫాల్గుణికి విషెస్ చెబుతూ..తన సిల్వర్ కలర్ లెహంగా డిజైన్ చేసిన ప్రతి ఒక్కరికి థాంక్యూ చెప్తూ విక్కీ, రష్మిక ఫుల్ జోష్ లో ర్యాంప్ వాక్ చేశారు. సిల్వర్ అండ్ గోల్డ్ కాంభినేషన్ లో లెహంగాకు కరెక్ట్ పేయర్ షేర్వాణి ప్లాన్ చేశారు. ర్యాంప్ పై ఈ డిజైన్ తో  నడుస్తుంటే స్టన్నింగ్ గా కనిపించారు. అంతే కాదు ఈ డ్రెస్ లో రాయల్ లుక్ ని క్రియేట్ చేశారు విక్కీ కౌషల్ . ఆ పిక్స్ మీ కోసం.

 

newsline-whatsapp-channel
Tags : newslinetelugu movie-news rashmika-mandanna

Related Articles