విజయ్ దేవరకొండని చూసి రష్మిక భయపడడమా. వీళ్ళిద్దరూ లవర్స్ అని ఇండస్ట్రీ మొత్తం టాక్ కదా.. అలాంటప్పుడు బాయ్ ఫ్రెండ్ ని చూసి గర్ల్ ఫ్రెండ్ భయపడడం ఏంటి అని అనుకుంటారు ఈ వార్త చూసిన చాలా మంది. కానీ ఈ వార్త నిజమే.నిజంగానే రష్మిక మందన్నా ఆ టైంలో విజయ్ దేవరకొండని చూసి చాలా భయపడి పోయిందట. మరి ఇంతకీ రష్మిక విజయ్ దేవరకొండ ను ఏ విషయంలో చూసి భయపడింది ఎందుకు ఈ సీక్రెట్ విషయాన్ని ఇప్పుడు బయట పెట్టింది అనేది చూద్దాం.. ప్రస్తుతం టాలీవుడ్ లో లవ్ బర్డ్స్ గా పేరున్న రష్మిక మందన్నా,విజయ్ దేవరకొండలు డియర్ కామ్రేడ్,గీతగోవిందం వంటి సినిమాల్లో కలిసి నటించారు.
న్యూస్ లైన్ డెస్క్: విజయ్ దేవరకొండని చూసి రష్మిక భయపడడమా. వీళ్ళిద్దరూ లవర్స్ అని ఇండస్ట్రీ మొత్తం టాక్ కదా.. అలాంటప్పుడు బాయ్ ఫ్రెండ్ ని చూసి గర్ల్ ఫ్రెండ్ భయపడడం ఏంటి అని అనుకుంటారు ఈ వార్త చూసిన చాలా మంది. కానీ ఈ వార్త నిజమే.నిజంగానే రష్మిక మందన్నా ఆ టైంలో విజయ్ దేవరకొండని చూసి చాలా భయపడి పోయిందట. మరి ఇంతకీ రష్మిక విజయ్ దేవరకొండ ను ఏ విషయంలో చూసి భయపడింది ఎందుకు ఈ సీక్రెట్ విషయాన్ని ఇప్పుడు బయట పెట్టింది అనేది చూద్దాం.. ప్రస్తుతం టాలీవుడ్ లో లవ్ బర్డ్స్ గా పేరున్న రష్మిక మందన్నా,విజయ్ దేవరకొండలు డియర్ కామ్రేడ్,గీతగోవిందం వంటి సినిమాల్లో కలిసి నటించారు.
ఇక గీత గోవిందం మూవీ టైం నుండి వీరిద్దరి మధ్య రిలేషన్ ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే ఈ వార్తలకు తగ్గట్టు వీరు ప్రతిసారి ఎక్కడో ఒక దగ్గర కలిసి తిరుగుతూ మీడియాకి దొరికిపోతున్నారు. అంతే కాకుండా రష్మిక,విజయ్ దేవరకొండ ఇరు ఫ్యామిలీలు రెస్టారెంట్ కి వెళ్లడం ఇలా చాలాసార్లు వీరికి సంబంధించిన రిలేషన్ వార్తలు నిజమే అనేలా అనుమానాలు వచ్చాయి. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రష్మిక మందన్నా ఆ సమయంలో నేను విజయ్ దేవరకొండని చూసి చాలా భయపడ్డాను అంటూ ఒక ఆసక్తికరమైన విషయాన్ని బయటపెట్టింది. ఇక రష్మిక మాట్లాడుతూ..
నాకు కొత్త వ్యక్తులతో మాట్లాడాలన్నా వారితో కలిసి పోవాలన్నా కూడా చాలా భయం.. కొత్త వారితో ఎక్కువగా మాట్లాడను.అందుకే నేను గీత గోవిందం సినిమా లో హీరోయిన్ గా నటించిన సమయంలో విజయ్ ని మొదటగా చూసి చాలా భయపడిపోయాను. కానీ విజయ్ నేను భయపడి పోయేంత చెడ్డవాడు కాదు.విజయ్ దేవరకొండ చాలా కూల్. షూటింగ్ సెట్లో ఉన్న వాళ్ళందరినీ నవ్విస్తూ ఉంటాడు. ఈయన షూటింగ్ సెట్లో ఉంటే అక్కడున్న వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఉండడమే కాదు పాజిటివ్ వాతావరణాన్ని తీసుకొస్తాడు.అందుకే విజయ్ తో కలిసి నటించడం నాకు చాలా ఇష్టం. ఇక విజయ్ చాలా కూల్ పర్సన్ కాబట్టే ఆ సినిమా షూటింగ్ కూడా సాఫీగా జరిగిపోయింది అంటూ రష్మిక మందన్నా చెప్పుకొచ్చింది