A PHP Error was encountered

Severity: Warning

Message: fopen(/var/cpanel/php/sessions/ea-php82/PHPSESSID12f066067ae32061f5c5b532e92be1a9): Failed to open stream: No space left on device

Filename: drivers/Session_files_driver.php

Line Number: 159

Backtrace:

File: /home3/newslbhu/newslinetelugu.com/application/controllers/Telugu_News.php
Line: 14
Function: __construct

File: /home3/newslbhu/newslinetelugu.com/index.php
Line: 315
Function: require_once

A PHP Error was encountered

Severity: Warning

Message: session_start(): Failed to read session data: user (path: /var/cpanel/php/sessions/ea-php82)

Filename: Session/Session.php

Line Number: 141

Backtrace:

File: /home3/newslbhu/newslinetelugu.com/application/controllers/Telugu_News.php
Line: 14
Function: __construct

File: /home3/newslbhu/newslinetelugu.com/index.php
Line: 315
Function: require_once

A PHP Error was encountered

Severity: Warning

Message: Cannot modify header information - headers already sent by (output started at /home3/newslbhu/newslinetelugu.com/system/core/Exceptions.php:272)

Filename: common/article_header.php

Line Number: 4

Backtrace:

File: /home3/newslbhu/newslinetelugu.com/application/views/common/article_header.php
Line: 4
Function: header

File: /home3/newslbhu/newslinetelugu.com/application/controllers/Telugu_News.php
Line: 56
Function: view

Line Number: 5

Backtrace:

File: /home3/newslbhu/newslinetelugu.com/application/views/common/article_header.php
Line: 5
Function: header

File: /home3/newslbhu/newslinetelugu.com/application/controllers/Telugu_News.php
Line: 56
Function: view

File: /home3/newslbhu/newslinetelugu.com/index.php
Line: 315
Function: require_once

Redmi12 5G:చౌక ధరలో 5g ఫోన్..ఫీచర్స్ మామూలుగా లేవు.! | Redmi12 5G: 5g phone at a cheap price..Features are not usual - Newsline Telugu

Redmi12 5G:చౌక ధరలో 5g ఫోన్..ఫీచర్స్ మామూలుగా లేవు.!

ప్రస్తుతం మార్కెట్ లో ఎన్నో రకాల మొబైల్ ఫోన్స్ ఉన్నాయి. ఇందులో మంచి ఆదరణ పొందిన కంపెనీలలో రెడ్మి కూడా ఒకటి. ఈ కంపెనీ నుంచి ఇప్పటికే ఎన్నో రకాల వేరియంట్లు రిలీజ్ అయి

Published Sep 24, 2024 05:59:12 PM
postImages/2024-09-24/1727180952_REDMI12.jpg

న్యూస్ లైన్ డెస్క్:ప్రస్తుతం మార్కెట్ లో ఎన్నో రకాల మొబైల్ ఫోన్స్ ఉన్నాయి. ఇందులో మంచి ఆదరణ పొందిన కంపెనీలలో రెడ్మి కూడా ఒకటి. ఈ కంపెనీ నుంచి ఇప్పటికే ఎన్నో రకాల వేరియంట్లు రిలీజ్ అయి  కస్టమర్ల ఆదరణ పొందాయి. ఇందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది రెడ్మి12 5g. అయితే ఈ మొబైల్ హై హెండ్ ఫీచర్స్ స్పెసిఫికేషన్స్ తో మన ముందుకు వచ్చింది. దాని యొక్క వివరాలు చూద్దాం.

రెడ్మీ 12 5g  4జీబీ ర్యామ్,  128 జీబీ  అంతర్గత నిల్వ సామర్థ్యంతో  సరసమైన ధరల్లో మనకు లభిస్తోంది. ఇక ఈ ఫోన్ కెమెరా విషయానికొస్తే  2ME డెప్త్,  50ME ప్రైమరీ కెమెరా కలిగి నాణ్యత గల ఫోటోలను క్యాప్చర్ చేయగలదు. అంతేకాకుండా ఈ మొబైల్ లో ఎల్ఈడి ఫ్లాష్ తో పాటు సెకనుకు 30 ఫ్రేమ్ ల వద్ద పూర్తి హెచ్ డీ రికార్డింగ్ అందిస్తుంది. అంతేకాకుండా 8ఎంపి ఫ్రంట్ కెమెరా సెల్ఫీ  కలిగి ఉన్నది.

ఇక ఈ మొబైల్ ప్రత్యేకత విషయానికి వస్తే  క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్  ఫోర్త్ జనరేషన్ 2చిప్ తో వస్తోంది. 125g గేమింగ్, స్ట్రీమింగ్ లేదా కార్యకలాపాల కోసం  శక్తివంతమైన పనితీరును అందిస్తున్నది. అంతేకాకుండా ఈ మొబైల్ 6.79 అంగుళాల ఐపీఎస్ ఎల్సిడి డిస్ప్లే తో అద్భుతంగా ఉంటుంది. ఇక ఈ మొబైల్ బ్యాటరీ విషయానికొస్తే 5000 ఎంఏహెచ్ బ్యాటరీ  కలిగి 30 నిమిషాల్లో చార్జ్ అవుతుంది. ఈ విధంగా అద్భుతమైన ఫీచర్లు కలిగిన ఈ మొబైల్ కేవలం 11,999కే మనకు లభిస్తుంది.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu mobile-app apple-phone oppok12x redmi12-5g samsung

Related Articles