SAMANTHA: హ్యూమన్ బాంబ్ దాడిలో ఇరుక్కున్న సమంత !

ఆమె కళ్ళ ఎదుట ఆత్మాహుతి దాడి జరిగిందట. సమీపంలోనే ఉన్న సమంత పెను ప్రమాదం నుండి తప్పుకుందట. వెంటనే మూవీ టీం ..తనను అక్కడ నుంచి హోటల్ కు తరలించారని శ్రీనువైట్ల ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.


Published Nov 30, 2024 10:27:00 PM
postImages/2024-11-30/1732985904_MV5BYmFiNDViMWItOWM3MC00ODQ5LThiMjAtNmU0ODI3YTM2NzJjXkEyXkFqcGc.V1.jpg

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: నిజంగానే సమంత హ్యూమన్ బాంబ్ దాడిలో ఇరుక్కుంది. కాని ఇఫ్పుడు కాదు...దూకుడు సినిమా టైంలోచాలా వరకు సినిమా టర్కీ లో షూటింగ్ జరిగింది. ఒక రోజు సమంతకు షూట్ లేదట. ఆ విషయం శ్రీను వైట్ల ఆమెకు చెప్పాడట. సరదాగా షాపింగ్ చేద్దామని బయటకు వెళ్లిందట. పది నిమిషాల్లోనే సమంత నుండి శ్రీను వైట్లకు  ఫోన్ వచ్చిందట. ఆమె కళ్ళ ఎదుట ఆత్మాహుతి దాడి జరిగిందట. సమీపంలోనే ఉన్న సమంత పెను ప్రమాదం నుండి తప్పుకుందట. వెంటనే మూవీ టీం ..తనను అక్కడ నుంచి హోటల్ కు తరలించారని శ్రీనువైట్ల ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.


విడాకుల తర్వాత సమంత ఇప్పుడిప్పుడే కోలుకుటుంది. ఈ లోపే  సమంత జీవితంలో మరో విషాదం జరిగింది . ఆమె తండ్రి జోసెఫ్ ప్రభు చనిపోయారు. ''మళ్ళీ మనం కలిసే వరకు నాన్న'' అని కామెంట్ పెట్టిన సమంత , హార్ట్ బ్రేక్ ఎమోజీ జోడించారు. జోసెఫ్ ప్రభు మరణానికి కారణాలు తెలియాల్సి ఉంది. తన తండ్రి గురించి సిటాడెల్ ప్రమోషన్స్ లో కొన్ని విషయాలు చెప్పారు.


చదువుకోవడం ..ప్రపంచాన్ని తెలుసుకోవడం రెండు వేరు వేరు. క్లాస్ లో టాప్ వస్తే సరిపోదు..లైఫ్ చెప్పే ప్రతి విషయంలోను నెగ్గాలంటూ చెప్పేవారట జోసెఫ్, నినెట్టే దంపతులకు సమంత 1987లో జన్మించారు. జోసెఫ్ ఆంగ్లో ఇండియన్ అని సమాచారం. సమంత కంటే ముందు ఇద్దరు అబ్బాయిలు జోసెఫ్ కి సంతానంగా ఉన్నారు. ఏది ఏమైనా సమంత కు ఈ కాలం కాస్త కష్టమైనదే. 
 

newsline-whatsapp-channel
Tags : movie-news samantha maheshbabu sreenu-vaitla

Related Articles