సురేష్ బొబ్బిలి సంగీత డైరక్షన్ లో సనారే రాయగా జావేద్ అలీ , అమల చేబోలు పాడారు. ఈ సాంగ్ సూపర్ ట్యూన్ లో యూత్ ను ఎంటర్ టైన్ చేస్తుంది.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : సిధ్ధూ జొన్నల గడ్డ , వైష్ణవి చైతన్య జంటగా బొమ్మరిల్లు భాస్కర్ డైరక్షన్ లో svcc బ్యానర్ పై BVSN ప్రసాద్ నిర్మాణంలో తెరకెక్కుతున్న సినిమా ‘జాక్’. కొంచెం క్రాక్ అనేది ట్యాగ్ లైన్. ఈ మూవీ నుంచి ఇప్పటికే టీజర్ , సాంగ్ రిలీజ్ చేయగా రీసెంట్ గా మరో పాటను రిలీజ్ చేశారు. భాగ్యనగరం అంతా అంటూ ముద్దు కోసం ఈ సాంగ్ ని సురేష్ బొబ్బిలి సంగీత డైరక్షన్ లో సనారే రాయగా జావేద్ అలీ , అమల చేబోలు పాడారు. ఈ సాంగ్ సూపర్ ట్యూన్ లో యూత్ ను ఎంటర్ టైన్ చేస్తుంది.