Severity: Warning
Message: fopen(/var/cpanel/php/sessions/ea-php82/PHPSESSIDa99c44925c3939ab69f3cbfb01078491): Failed to open stream: No space left on device
Filename: drivers/Session_files_driver.php
Line Number: 159
Backtrace:
File: /home3/newslbhu/newslinetelugu.com/application/controllers/Telugu_News.php
Line: 14
Function: __construct
File: /home3/newslbhu/newslinetelugu.com/index.php
Line: 315
Function: require_once
Severity: Warning
Message: session_start(): Failed to read session data: user (path: /var/cpanel/php/sessions/ea-php82)
Filename: Session/Session.php
Line Number: 141
Backtrace:
File: /home3/newslbhu/newslinetelugu.com/application/controllers/Telugu_News.php
Line: 14
Function: __construct
File: /home3/newslbhu/newslinetelugu.com/index.php
Line: 315
Function: require_once
Severity: Warning
Message: Cannot modify header information - headers already sent by (output started at /home3/newslbhu/newslinetelugu.com/system/core/Exceptions.php:272)
Filename: common/article_header.php
Line Number: 4
Backtrace:
File: /home3/newslbhu/newslinetelugu.com/application/views/common/article_header.php
Line: 4
Function: header
File: /home3/newslbhu/newslinetelugu.com/application/controllers/Telugu_News.php
Line: 56
Function: view

Line Number: 5
Backtrace:
File: /home3/newslbhu/newslinetelugu.com/application/views/common/article_header.php
Line: 5
Function: header
File: /home3/newslbhu/newslinetelugu.com/application/controllers/Telugu_News.php
Line: 56
Function: view
File: /home3/newslbhu/newslinetelugu.com/index.php
Line: 315
Function: require_once
ఓ మంచి కంటెంట్ దొరికితే చాలు హిట్ట్ ఫట్ ను ఆలోచించడు. అందుకే మరో కొత్త కాన్సప్ట్ తో డైరక్ట్ ఓటీటీలోకి వచ్చేస్తున్నాడు .
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్ : టాలీవుడ్ లో సుమంత్ ఓ క్లాసీ యాక్టర్ ..హిట్టు పడలేదు కాని మంచి యాక్టర్. సుమంత్ హిట్స్ , ప్లాప్స్ తో సంబందం లేకుండా.. డిఫరెంట్ కథలను ఎంచుకుంటూ.. కొత్త ప్రయోగాలు చేస్తుంటాడు సుమంత్. ఓ మంచి కంటెంట్ దొరికితే చాలు హిట్ట్ ఫట్ ను ఆలోచించడు. అందుకే మరో కొత్త కాన్సప్ట్ తో డైరక్ట్ ఓటీటీలోకి వచ్చేస్తున్నాడు .
సుమంత్ నటిస్తున్న కొత్త సినిమా పేరు ‘అనగనగా’.. ఈ సినిమాకు.. సన్నీ సంజయ్ దర్శకత్వం వహిస్తున్నారు .తాజాగా టీచర్స్ డే సంధర్బంగా ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. మరో గోల్కొండ హైస్కూల్ ఫీల్ వస్తుంది. ‘చిన్నప్పుడు మనం చాలా కథలు వినేవాళ్లం కదా…ఇప్పుడు ఆ కథలు మరోసారి విందామా’ మాటలు సినిమా మీద అంచనాలు పెంచేస్తున్నాయి.
ఇప్పుడు అందరు వెనక్కి వెళ్లి బాల్యాన్ని వెనక్కి తెచ్చుకోవడం అనే కాన్సప్టే చాలా అధ్భుతంగా ఉంటుంది. పక్కా ఫీల్ గుడ్ మూవీ. ఈ మూవీ ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్ కాబోతుంది. స్కూల్ బ్యాక్డ్రాప్ లో వచ్చిన #90’s ఎలాంటి సక్సెస్ ను అందుకుందో చూశాము.ఈ మూవీ అనగనగా మూవీకి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో వేచి చూడాలి. ఈ సినిమా హిట్టు కొడితే మాత్రం సుమంత్ కు ఓటీటీలో మంచి ఫ్యూచర్ ఉంటుంది.