tirumala: తిరుమలకు పోటెత్తిన జనాలు...దర్శనానికి 18 గంటల సమయం !

నిన్న స్వామికి 27,753 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీ ఆదాయం నిన్న రూ. 2.38 కోట్లు వచ్చినట్లు తెలిపారు.


Published Nov 02, 2024 09:55:00 AM
postImages/2024-11-02/1730521540_dcCover29uflkmt5fgeam9hu38hd9ng3520231222223009.Medi.jpeg

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్:  తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా కొనసాగుతుంది. భక్తులతో అన్ని కంపార్ట్ మెంట్లలోను నిండి ఉన్నారు. కాని టోకెన్లు లేని భక్తులు మాత్రం శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటలకు పైగా సమయం పడుతుంది. నిన్న శ్రీవారిని 67,785 మంది భక్తులు దర్శించుకున్నారు . నిన్న స్వామికి 27,753 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీ ఆదాయం నిన్న రూ. 2.38 కోట్లు వచ్చినట్లు తెలిపారు.


గత నెల శ్రీవారి బ్రహ్మాత్సవాలు జరిగాయి. నవరాత్రులు ఉత్సవాల్లో భక్తులు అధిక స్థాయిలో సర్వదర్శనం చేసుకున్నారు. ఈ నెల కార్తీక మాసం మొదలయ్యింది. శ్రీవారి దర్శనానికి భక్తులు క్యూ కడతారు. వచ్చే నెల ఈ నెల భక్తులు మరింత పెరిగే అవకాశాలున్నట్లు తెలిపారు టీటీడీ అధికారులు. ఇప్పుడు మాత్రం కంపార్ట మెంట్ లో ....దర్శనానికి 18 నుంచి 20 గంటల సమయం పడుతుందని ...టైమింగ్ పధ్ధతిలో చేసినా భక్తుల సంఖ్య దారుణంగా ఉంది.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu bhakthi devotional ttd tirumala

Related Articles