వెంటనే దీనిపై స్పందించిన విజయ్ టీమ్, ఆయనకు సాయం చేసింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో ఫుల్ వైరల్‌గా మారింది.
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: రౌడీ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం సినిమాలు మ్యూజిక్ ఆల్బమ్స్ తో ఫుల్ బిజీ ఉన్నాడు. సాహిబా అనే మ్యూజిక్ తో రానున్నాడు. అయితే ఈ ఆల్బమ్ కోసం రాధిక మదన్ తో కలిసి వర్క్ చేస్తున్నాడు.ఈ సాహిబా ఆల్బమ్ ప్రమోషన్స్‌లో భాగంగా శుక్రవారం విజయ్ దేవరకొండ ముంబయి వెళ్లారు. ఆ ఈవెంట్ ముగించుకొని వస్తుండగా జస్ట్ స్లిప్ అయ్యి మన విజయ్ దేవరకొండ మెట్లపై జారిపడ్డాడు.
వెంటనే దీనిపై స్పందించిన విజయ్ టీమ్, ఆయనకు సాయం చేసింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో ఫుల్ వైరల్‌గా మారింది. ఆల్బమ్ సాంగ్స్ లో ఈ బాలీవుడ్ యాక్టర్స్ బాగానే కనిపించారు. కాని టాలీవుడ్ లో తక్కువ . ఫస్ట్ విజయ్ స్టార్ట్ చేస్తున్నారు. సల్మాన్ ఖాన్, హృతిక్ రోషన్ సహా పలువురు స్టార్ హీరోలు ఆడపాదడపా వీడియో సాంగ్స్‌లో కనిపిస్తూ సందడి చేస్తుంటారు. ఇప్పుడీ బాలీవుడ్ హీరోల బాటలోనే విజయ్ దేవరకొండ అడుగులు వేస్తున్నారు. కెరీర్‌లో తొలి సారి హిందీ మ్యూజిక్ వీడియో సాంగ్‌లో నటిస్తున్నారు.
దీనిని బాలీవుడ్ పాప్ సింగర్ జస్లీన్ రాయల్ ఆలపించారు. సుధాన్షు సారియా దర్శకత్వం వహించారు. ఆదిత్య శర్మ, ప్రియా సారియా ఈ స్పెషల్ సాంగ్‌కు సాహిత్యాన్ని అందించారు. దీనికి సంబంధించిన పోస్టర్ ఫ్యాన్స్ కు చాలా నచ్చేసింది.
#VijayDevarakonda
Guys guys don't don't anta
Kastha slip iyadu anthy
Girls![]()
Tags : newslinetelugu vijaydevarakonda music bollywood