హెల్త్ కూడా చాలా ఇంప్రూవ్ అవుతుంది. పొడుగ్గా మారాలంటే ఇవి చక్కగా ఇవ్వాలి. సోయాబీన్స్ రోజు తింటే...పిల్లలు హైట్ అవుతారు.
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: కొంతమంది పిల్లలు హైట్ తక్కువ అలాంటి వాళ్లు ఈ ఆహారాన్ని తీసుకుంటే త్వరగా పొడుగ్గా ఎదుగుతారు. పిల్లలకి వీటిని తీసుకుంటే రెగ్యులర్ గా ఇస్తే వారి హెల్త్ కూడా చాలా ఇంప్రూవ్ అవుతుంది. పొడుగ్గా మారాలంటే ఇవి చక్కగా ఇవ్వాలి. సోయాబీన్స్ రోజు తింటే...పిల్లలు హైట్ అవుతారు.
* ఆ రాగి పొడిని పాలతో లేదంటే నీళ్లతో కానీ కలిపి కొద్దిగా బెల్లం వేసి ఉడికించాలి. గోధుమ రవ్వలో రకరకాల కూరగాయ ముక్కల్ని వేసి ఉడికించి కొద్దిగా నెయ్యి వేసి పిల్లలకి జావా లాగా ఇవ్వచ్చు. ఇలా చేస్తే సరైన న్యూట్రిషన్స్ అందుతాయి.
* బియ్యం నూకలని మెత్తగా ఉడికించి జావ చేసి కూడా వారికి ఇవ్వచ్చు. ఇందులో పెరుగు కలిపి కొద్దిగా నెయ్యితో తాలింపు వేసి ఇవ్వచ్చు.
*జొన్న జావ లో కూడా కూరగాయ ముక్కలు పప్పు వేసి ఉడికించుకోవాలి. ఈ జావని పిల్లలకి ఇస్తే పిల్లల హెల్త్ బావుంటుంది.
* సగ్గుబియ్యం జావ కూడా మంచిదే. అలాగే ఓట్స్ తో కూడా మనం జావ చేసి ఇవ్వచ్చు ఇది కూడా పిల్లలకి నచ్చుతుంది. కాని స్పైసీ చెయ్యొచ్చు...ఎలాగైనా పిల్లలకి నచ్చుతుంది.
* సజ్జలతో జావ చేస్తే కూడా బాగుంటుంది. సజ్జలను ఉడికించి కూరగాయ ముక్కలు వేసి పిల్లలకు ఇవ్వచ్చు.
సోయాబీన్స్ , పాలు , పెరుగు, గుడ్లు ప్రోటీన్ ఫుడ్ ఇవ్వండి..అప్పుడు సరైన హైట్ పెరుగుతారు.