A PHP Error was encountered

Severity: Warning

Message: fopen(/var/cpanel/php/sessions/ea-php82/PHPSESSID25c6ca0808a6144fa2f733ad612eea4b): Failed to open stream: No space left on device

Filename: drivers/Session_files_driver.php

Line Number: 159

Backtrace:

File: /home3/newslbhu/newslinetelugu.com/application/controllers/Telugu_News.php
Line: 14
Function: __construct

File: /home3/newslbhu/newslinetelugu.com/index.php
Line: 315
Function: require_once

A PHP Error was encountered

Severity: Warning

Message: session_start(): Failed to read session data: user (path: /var/cpanel/php/sessions/ea-php82)

Filename: Session/Session.php

Line Number: 141

Backtrace:

File: /home3/newslbhu/newslinetelugu.com/application/controllers/Telugu_News.php
Line: 14
Function: __construct

File: /home3/newslbhu/newslinetelugu.com/index.php
Line: 315
Function: require_once

A PHP Error was encountered

Severity: Warning

Message: Cannot modify header information - headers already sent by (output started at /home3/newslbhu/newslinetelugu.com/system/core/Exceptions.php:272)

Filename: common/article_header.php

Line Number: 4

Backtrace:

File: /home3/newslbhu/newslinetelugu.com/application/views/common/article_header.php
Line: 4
Function: header

File: /home3/newslbhu/newslinetelugu.com/application/controllers/Telugu_News.php
Line: 56
Function: view

Line Number: 5

Backtrace:

File: /home3/newslbhu/newslinetelugu.com/application/views/common/article_header.php
Line: 5
Function: header

File: /home3/newslbhu/newslinetelugu.com/application/controllers/Telugu_News.php
Line: 56
Function: view

File: /home3/newslbhu/newslinetelugu.com/index.php
Line: 315
Function: require_once

Kidney Stones: కిడ్నీల్లో రాళ్లకు.. ఏడు ప్రధాన కారణాలు ఇవే..! | three main reasons for kidney stones - Newsline Telugu

Kidney Stones: కిడ్నీల్లో రాళ్లకు.. ఏడు ప్రధాన కారణాలు ఇవే..!

ముఖ్యంగా మందులు వాడినా కూడా కొందరిలో తరచూ రాళ్లు ఏర్పడుతూనే ఉంటాయని వివరిస్తున్నారు.

Published Mar 21, 2025 08:14:00 PM
postImages/2025-03-21/1742568354_kidneystone.jpg

న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ :  ఈ రోజుల్లో ఆరోగ్యమే మహాభాగ్యం . ఎంత డబ్బు ఉన్నా...ఆరోగ్యం లేకపోతే ఏం లేనట్లే . అయితే ఈ మధ్య కాలంలో చాలా మందికి కిడ్నీల్లో రాళ్ల సమస్య వేధిస్తుంది. మారిన లైఫ్ స్టైల్ , మారిపోయిన ఫుడ్ హాబిట్స్ కూడా ఆరోగ్యం మీద చాలా ప్రభావం చూపిస్తాయి.  ముఖ్యంగా మందులు వాడినా కూడా కొందరిలో తరచూ రాళ్లు ఏర్పడుతూనే ఉంటాయని వివరిస్తున్నారు. అసలు పదే పదే కిడ్నీ సమస్యలు రావడానికి అసలు కారణం ఏంటో చూద్దాం.

* జెనిటికల్ ప్రాబ్లమ్ ..

కొందరిలో వంశపారంపర్యంగా, జన్యుపరంగా కూడా కిడ్నీల్లో రాళ్లు ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి . దీని వల్ల మీ కుటుంబంలో పెద్ద వారికి ఈ సమస్య ఉందేమో తెలుసుకొండి. మీరు ట్రీట్మెంట్ తీసుకునేటపుడు డాక్టర్ కు ఈ విషయాన్ని క్లియర్ గా చెప్పండి. అప్పుడు మీకు సరైన మందులు వాడి వీటిని రాకుండా చేస్తారు.

* ఆరోగ్యసమస్యలు
హైపర్ థైరాయిడిజం, యూటీఐ, కొన్ని రకాల జీర్ణ సంబంధిత సమస్యలు ఉన్నవారిలో కిడ్నీల్లో రాళ్లు ఏర్పడే అవకాశం ఎక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. 

* ఒబెసిటీ, హై బీపీ 

అధిక కొవ్వు ఉండే ఆహారం తీసుకోవడమూ పెరిగింది. ఈ రెండింటి వల్ల అధిక బరువు, ఊబకాయం సమస్య వస్తోంది. ఇది శరీరంలో యూరిన్  పరిస్థితులను మార్చేసి కిడ్నీల్లో రాళ్లకు కారణం అవుతుంది.

* ఆహారంలో అధికంగా ఉప్పు వాడటం, జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్ వంటివి తీసుకున్నప్పుడు.. ఉప్పులోని సోడియం వల్ల శరీరంలో క్యాల్షియం స్థాయులు పెరుగుతాయి.

* సరైన మోతాదులో నీళ్లు తాగకపోవడం వల్ల శరీరంలో మూత్రం గాఢత పెరుగుతుంది. దీనితో కిడ్నీలలో రాళ్లు ఏర్పడే అవకాశం ఎక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. 

newsline-whatsapp-channel
Tags : newslinetelugu health kidney-problems

Related Articles