health: ప్రేగులు ఆరోగ్యంగా ఉంటేనే ...మెంటల్ హెల్త్ బాగుంటుందని తెలుసా !

యోగా, మెడిటేషన్‌ వంటి వాటిని అలవాటు చేసుకోవాలని సూచిస్తుంటారు. మరి పేగు ఆరోగ్యం కూడా మానసిక ఆరోగ్యంపై ఎలా ఎఫెక్ట్ అవుతుందంటే ..


Published Mar 24, 2025 09:14:00 PM
postImages/2025-03-24/1742831364_20230427gut.webp

న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : మానవశరీరం విచిత్రమైనది..ఏ అవయవం బాగోకపోయినా శరీరం మొత్తం కష్టపడాల్సిందే. మానసిక ఆరోగ్యం బాగుండాలంటే పొట్ట ఆరోగ్యంగా ఉండాలి.యోగా, మెడిటేషన్‌ వంటి వాటిని అలవాటు చేసుకోవాలని సూచిస్తుంటారు. మరి పేగు ఆరోగ్యం కూడా మానసిక ఆరోగ్యంపై ఎలా ఎఫెక్ట్ అవుతుందంటే ..


ఆరోగ్యకరమైన పేగు ఆహారాన్ని జీర్ణం చేసుకోవడానికి, దానిలోని పోషకాలను గ్రహించడానికి సహాయపడుతుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. కొన్ని దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. 


శరీరంలోని దాదాపు 90% సెరోటోనిన్, 50% కంటే ఎక్కువ డోపమైన్ వంటి రెండు ముఖ్యమైన న్యూరోట్రాన్స్మిటర్లు పేగులోనే ఉత్పత్తి అవుతాయి. మానసిక ఆరోగ్యాన్ని ప్రభావంపై చూపడంలో వీటి పాత్ర కీలకం.


అంతేకాదు ...మీ పొట్ట ఆరోగ్యంగా లేకపోతే ...ఫేస్ ట్యాన్ అయిపోతుంది..లివర్ ప్రాబ్లమ్స్ ఉన్నా ఫేస్ , నెక్ ట్యాన్ అయిపోతుంది. కిడ్నీ సమస్యలుంటే చాలా వెయిట్ పెరుగుతారు.


సరైన నిద్ర లేకపోతే ...మెంటల్ హెల్త్ కరాబవుతుంది.


అంతే కాదు ప్రేగులు శుభ్రంగా లేకపోతే ...మొహం మీద మొటిమలు కూడా వస్తాయి. ముఖం కళావిహీనం గా మారిపోతుంది.
 

newsline-whatsapp-channel
Tags : newslinetelugu healthy-food-habits mental-illness.

Related Articles