dosth notification: దోస్త్ నోటిఫికేషన్ రిలీజ్ ..మూడు విడతల్లో ఎంట్రన్స్ ఎగ్జామ్స్ !

ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ మూడు విడతల్లో రాయడానికి అవకాశం కల్పించారు. జూన్ 30 నుంచి డిగ్రీ కళాశాలలో తరగతులు ప్రారంభమవుతాయి.


Published May 02, 2025 03:35:00 PM
postImages/2025-05-02/1746180420_classesffcb5554067.jpg

న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : తెలంగాణ రాష్ట్రంలో డిగ్రీలో ప్రవేశాల కోసం దోస్త్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. దోస్త్ నోటిఫికేషన్ విద్యామండలి ఛైర్మన్ బాలక్రిష్ణారెడ్డి రిలీజ్ చేశారు.  ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ మూడు విడతల్లో రాయడానికి అవకాశం కల్పించారు. జూన్ 30 నుంచి డిగ్రీ కళాశాలలో తరగతులు ప్రారంభమవుతాయి.


* ఫస్ట్ ఫేజ్ : 


మే 21 వరకు దరఖాస్తుల స్వీకరణ


మే 10 నుంచి మే 22 వరకు వెబ్‌ ఆప్షన్లకు అవకాశం


మే 29 న మెుదటి ఫేజ్‌ సీట్ల కేటాయింపు


* రెండో ఫేజ్‌ : -


మే 30 నుంచి జూన్ 8 వరకు దరఖాస్తుల స్వీకరణ


మే 30 నుంచి జూన్ 9 వరకు వెబ్ ఆప్షన్లకు అవకాశం


జూన్ 13 న రెండో ఫేజ్‌ సీట్ల కేటాయింపు


* మూడో ఫేజ్‌ : -


జూన్ 13 నుంచి జూన్ 19 వరకు దరఖాస్తుల స్వీకరణ


జూన్ 13 నుంచి జూన్ 19 వరకు వెబ్ఆప్షన్లకు అవకాశం


జూన్ 23 న మూడో ఫేజ్‌ సీట్ల కేటాయింపు

newsline-whatsapp-channel
Tags : newslinetelugu students degree

Related Articles