Severity: Warning
Message: fopen(/var/cpanel/php/sessions/ea-php82/PHPSESSID6004ad38569d617b36607fce816884ef): Failed to open stream: No space left on device
Filename: drivers/Session_files_driver.php
Line Number: 159
Backtrace:
File: /home3/newslbhu/newslinetelugu.com/application/controllers/Telugu_News.php
Line: 14
Function: __construct
File: /home3/newslbhu/newslinetelugu.com/index.php
Line: 315
Function: require_once
Severity: Warning
Message: session_start(): Failed to read session data: user (path: /var/cpanel/php/sessions/ea-php82)
Filename: Session/Session.php
Line Number: 141
Backtrace:
File: /home3/newslbhu/newslinetelugu.com/application/controllers/Telugu_News.php
Line: 14
Function: __construct
File: /home3/newslbhu/newslinetelugu.com/index.php
Line: 315
Function: require_once
Severity: Warning
Message: Cannot modify header information - headers already sent by (output started at /home3/newslbhu/newslinetelugu.com/system/core/Exceptions.php:272)
Filename: common/article_header.php
Line Number: 4
Backtrace:
File: /home3/newslbhu/newslinetelugu.com/application/views/common/article_header.php
Line: 4
Function: header
File: /home3/newslbhu/newslinetelugu.com/application/controllers/Telugu_News.php
Line: 56
Function: view

Line Number: 5
Backtrace:
File: /home3/newslbhu/newslinetelugu.com/application/views/common/article_header.php
Line: 5
Function: header
File: /home3/newslbhu/newslinetelugu.com/application/controllers/Telugu_News.php
Line: 56
Function: view
File: /home3/newslbhu/newslinetelugu.com/index.php
Line: 315
Function: require_once
2023 లో నిత్యానంద స్వామి ప్రతినిధులు ఐక్యరాజ్యసమితి సమావేశానికి హాజరై ప్రసంగించడం అప్పట్లో చర్చనీయాంశంగా మారింది.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్: ఆధ్యాత్మిక వేత్త స్వామి నిత్యానంద స్వామి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ కైలాస పేరుతో కొత్తదేశాన్ని ఏర్పాటు చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఆ దేశం ఎక్కడ ఉండనేది మాత్రం ఎవరికీ తెలియదు. 2023 లో నిత్యానంద స్వామి ప్రతినిధులు ఐక్యరాజ్యసమితి సమావేశానికి హాజరై ప్రసంగించడం అప్పట్లో చర్చనీయాంశంగా మారింది.
తాజాగా నిత్యానందకు సంబంధించిన ఓ వార్త సంచలనం రేకెత్తిస్తుంది.నిత్యానంద చనిపోయినట్లు వార్తలు వస్తున్నాయి. నిత్యానంద మేనల్లుడు సుందరేశ్వరన్ ఈ సందేశాన్ని మీడియాకు పంపినట్లు సమాచారం . హిందూ ధర్మాన్ని కాపాడుకోవడం కోసం ఆయన తన ప్రాణాలను త్యాగం చేశారని సుందరేశ్వరన్ చెప్పినట్టు తమిళ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలను చాలా మంది కొట్టి పారేస్తున్నారు. ఏప్రిల్ పూల్ చేయడానికి ఈ వార్తను ప్రచారం చేస్తున్నారు. అయితే నిత్యానంద చనిపోయినట్లు అధికారికంగా ఇప్పటి వరకు ఎవరు ప్రకటన చేయలేదు.
ఈ వార్తలను పలువురు కొట్టిపారేస్తున్నారు. ఏప్రిల్ ఫూల్ చేయడానికి ఈ వార్తను ప్రచారం చేస్తున్నారని అంటున్నారు. అయితే నిత్యానంద చనిపోయినట్లు అధికారికంగా ఇప్పటి వరకు ఎవరు ప్రకటన చేయలేదు. దీంతో మరింత అనుమానాలు రేకెత్తిస్తున్నాయి.