Bigboss8:మణికంఠ ఏంటా పని..యష్మీని వెనుక నుంచి గట్టిగా పట్టుకొని.?

బిగ్బాస్ చూస్తుండగానే మూడో వారం కూడా  సగం అయిపోయింది. మూడోవారానికి సంబంధించినటువంటి నామినేషన్స్ ప్రక్రియ  చాలా జోరుగా జరిగింది. ఒకరికొకరు ఫైర్ అయ్యారు. ఈ సమయంలో


Published Sep 17, 2024 05:24:54 PM
postImages/2024-09-17/1726574094_MANI.jpg

న్యూస్ లైన్ డెస్క్: బిగ్బాస్ చూస్తుండగానే మూడో వారం కూడా  సగం అయిపోయింది. మూడోవారానికి సంబంధించినటువంటి నామినేషన్స్ ప్రక్రియ  చాలా జోరుగా జరిగింది. ఒకరికొకరు ఫైర్ అయ్యారు. ఈ సమయంలో యశ్మీ నాగ మణికంఠ మధ్య  భీకర యుద్ధమే జరిగిందని చెప్పవచ్చు. దీంతో యస్మి గౌడ నేను బిగ్ బాస్ లో ఉన్నంతకాలం మణికంఠ ని నామినేట్ చేస్తూనే ఉంటానని చెబుతూ బాగా ఏడ్చింది. తాజాగా రిలీజ్ అయినటువంటి ప్రోమోలో  యశ్మీ మణికంఠ పై  ఆరోపణలు చేస్తూ పృద్వికి విషయాన్ని చెబుతోంది.  

మణికంఠ నన్ను వెనుక నుంచి వచ్చి గట్టిగా పట్టుకొని హగ్ చేసుకోవడం  నాకు నచ్చలేదు అని చెబుతోంది. మణికంఠ అలా పట్టుకుంటే నాకు దారుణంగా కోపం వస్తుంది ఏడుస్తూ చెప్పింది యష్మి. ఇదంతా నాకు మెంటల్ టార్చర్ లా ఉంది. మణికంఠ నన్ను హగ్ చేసుకోవడం నాకు కంఫర్టబుల్ గా అనిపించడం లేదు.

ఎన్నిసార్లు చెప్పిన మణికంఠ వినడం లేదు. మణికంఠ మొత్తం ఫేక్ గేమ్ ఆడుతున్నాడు. నేను హౌస్ లో ఉన్నంతకాలం  నామినేషన్స్ లో అతని పేరు తీస్తానని యష్మీ పృథ్వితో చెప్పుకుంటూ ఎమోషనల్ అయింది.. అంతేకాదు ఈ ప్రోమోలో రెండు టీమ్స్ మధ్య జరిగినటువంటి ఒక టాస్క్ లో కూడా చాలా గొడవ జరిగినట్టే తెలుస్తోంది.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu nagarjuna prudhvi-raj big-boos8 yashmi-gouda naga-manikanta

Related Articles