Salman Khan: తెలుగు హీరోయిన్ తో సల్మాన్ ఖాన్ రాసలీలలు..?

బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ నిజంగానే ఆ తెలుగు హీరోయిన్ తో రాసలీలలు మొదలు పెట్టాడా.. ఇంతకీ సల్మాన్ ఖాన్ ఏ హీరోయిన్ తో ఎఫైర్ పెట్టుకున్నాడు అనే సంగతి ఇప్పుడు చూద్దాం.. సల్మాన్ ఖాన్ కేవలం హీరోగా సినిమాలు


Published Sep 13, 2024 03:02:36 PM
postImages/2024-09-13/1726219956_salman.jpg

న్యూస్ లైన్ డెస్క్: బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ నిజంగానే ఆ తెలుగు హీరోయిన్ తో రాసలీలలు మొదలు పెట్టాడా.. ఇంతకీ సల్మాన్ ఖాన్ ఏ హీరోయిన్ తో ఎఫైర్ పెట్టుకున్నాడు అనే సంగతి ఇప్పుడు చూద్దాం.. సల్మాన్ ఖాన్ కేవలం హీరోగా సినిమాలు మాత్రమే కాదు బిగ్ బాస్ వంటి  రియాల్టీ షో కి హోస్ట్ గా కూడా వ్యవహరిస్తారు. ఇక హోస్ట్ గా చేసినందుకు ఈయన కోట్లకు కోట్ల పారితోషికం తీసుకుంటారు.

అయితే అలాంటి సల్మాన్ ఖాన్ తాజాగా బిగ్ బాస్ 17 లో కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చిన మన్నారా చోప్రా పై మనసు పడి ఆమెతో ఫామ్ హౌస్ లో శృంరం చేశాడు అంటూ ఒక సంచలన విషయం బయటపడింది. మరి ఇంతకీ మన్నారా చోప్రా సల్మాన్ ఖాన్ లు నిజంగానే రిలేషన్ లో ఉన్నారా..అసలు వీరి మధ్య ఉన్న సంబంధం ఏంటి అని చాలామంది కామెంట్లు పెడుతున్నారు. అయితే ఇందులో ఉన్న అసలు నిజం ఏంటంటే..

సెలబ్రెటీలపై షాకింగ్ పోస్టులు పెట్టి రాక్షసానందం పొందే బాలీవుడ్ క్రిటిక్ ఉమైర్ సందు ఈ పోస్ట్ పెట్టారు.తన ఎక్స్ ఖాతాలో ఈ విధంగా పోస్ట్ పెట్టాడు. బిగ్ బాస్ 17 లో పాల్గొన్న నటి మన్నార చోప్రా తో సల్మాన్ ఖాన్ ఫుల్లుగా ఎంజాయ్ చేశాడు. ఫామ్ హౌస్ లో ఆ హీరోయిన్ తో శృంగా చేశాడు అంటూ ట్వీట్ పెట్టి ఒక్కసారిగా బీ టౌన్ లో దుమారం సృష్టించారు.

ఇక ఈ ట్వీట్ వైరల్ అవ్వడంతో సల్మాన్ ఖాన్ నిజంగానే మన్నారా చోప్రా పై మనసు పడ్డారా.. అందుకే ఆమె ఫైనల్ వరకు కొనసాగిందా అంటూ ఎంతో మంది కామెంట్లు పెడుతున్నారు..కానీ సల్మాన్ అభిమానులు మాత్రం ఉమైర్ సందు చెప్పేవన్నీ రూమర్లే అంటూ కొట్టిపారేస్తూన్నారు.

https://x.com/UmairSandu/status/1826598648366727558

newsline-whatsapp-channel
Tags : salman-khan newslinetelugu mannara-chopra umair-sandu biggboss17

Related Articles