Samantha: రామ్ చరణ్ పై కన్నేసిన సమంత..అది అద్భుతం అంటూ.?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ సమంత అంటే ఎలాంటి పేరు ఉంటుందో మనందరికీ తెలుసు. సమంత  ప్రస్తుతం ఇండస్ట్రీలోకి వచ్చి దశాబ్ద కాలం దాటింది.  అయినా మొక్క వోని అందంతో సినిమాల్లో దూసుకుపోతోంది. అలాంటి


Published Oct 01, 2024 02:21:22 PM
postImages/2024-10-01/1727772682_samram.jpg

న్యూస్ లైన్ డెస్క్: తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ సమంత అంటే ఎలాంటి పేరు ఉంటుందో మనందరికీ తెలుసు. సమంత  ప్రస్తుతం ఇండస్ట్రీలోకి వచ్చి దశాబ్ద కాలం దాటింది.  అయినా మొక్క వోని అందంతో సినిమాల్లో దూసుకుపోతోంది. అలాంటి సమంత  రామ్ చరణ్ నుంచి విడిపోయిన తర్వాత  ఒంటరిగానే జీవిస్తోంది. ఆ మధ్యకాలంలో  మయోసైటిస్ అనే వ్యాధి బారిన పడి ఇబ్బందులు ఎదుర్కొని  దాని నుంచి కోలుకున్న సమంత మళ్లీ సినిమాల్లో, వెబ్ సిరీస్ లో దూసుకుపోతోంది.

ఇదే కాకుండా సమంత సోషల్ మీడియాలో కూడా ఎప్పుడు యాక్టివ్ గానే ఉంటుంది. అయితే సామ్ ఇన్నేళ్ల కెరియర్ లో చాలా చిత్రాలు చేసింది. ఎంతోమంది హీరోలతో పని చేసింది. కానీ ఈమె అత్యంత ఇంట్రెస్ట్ చూపించే హీరో మాత్రం రామ్ చరణ్ అని చెప్పవచ్చు. సమంత రామ్ చరణ్ కలిసి రంగస్థలం అనే సినిమా చేసి భారీ హిట్ పొందారు. ఈ విధంగా ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడింది.

ఈ పరిచయంతో రామ్ చరణ్ అంటే ఎంతో ఇష్టాన్ని పెంచుకున్న సమంత ఆయన గురించి ఎప్పుడూ పొగుడుతూనే ఉంటుంది. గేమ్ చేంజర్ నుంచి" రా మచ్చ మచ్చారా"  అనే సాంగ్ విడుదలైంది. ఈ సాంగ్ పై సమంత  ఎగ్జిట్ అవుతూ "అన్ మ్యాచ బుల్" అంటూ ఒక ఎమోజీ పెట్టి రామ్ చరణ్ ని ఎవరు మ్యాచ్ చేయలేరు అంటూ కామెంట్ చేసింది.

 నేనేమంటున్నానంటే  ఒక హీరో ఇలా ఫార్మల్ షర్టు ప్యాంట్ ధరించి ఈ రేంజ్ లో డాన్స్ చేయడం అనేది సులభం కాదు  అంటూ మరిన్ని ఫైర్ సింబల్ ను పెట్టి రామ్ చరణ్ ను పొగిడేస్తోంది. గతంలో కూడా రామ్ చరణ్ బాడీ విషయంలో ఆమె బెస్ట్ ఫిట్నెస్ బాడీ అంటూ కామెంట్ చేసింది. ఈ విధంగా మిగతా హీరోల కంటే చరణ్ పై సమంత ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించడంతో, చరణ్ పై సమంత కన్నేసింది అంటూ కొంతమంది అంటున్నారు.

newsline-whatsapp-channel
Tags : news-line ram-charan samantha rangastalam game-changer

Related Articles