A PHP Error was encountered

Severity: Warning

Message: fopen(/var/cpanel/php/sessions/ea-php82/PHPSESSID0e4b762329b551e1047952c1f73e282e): Failed to open stream: No space left on device

Filename: drivers/Session_files_driver.php

Line Number: 159

Backtrace:

File: /home3/newslbhu/newslinetelugu.com/application/controllers/Telugu_News.php
Line: 14
Function: __construct

File: /home3/newslbhu/newslinetelugu.com/index.php
Line: 315
Function: require_once

A PHP Error was encountered

Severity: Warning

Message: session_start(): Failed to read session data: user (path: /var/cpanel/php/sessions/ea-php82)

Filename: Session/Session.php

Line Number: 141

Backtrace:

File: /home3/newslbhu/newslinetelugu.com/application/controllers/Telugu_News.php
Line: 14
Function: __construct

File: /home3/newslbhu/newslinetelugu.com/index.php
Line: 315
Function: require_once

A PHP Error was encountered

Severity: Warning

Message: Cannot modify header information - headers already sent by (output started at /home3/newslbhu/newslinetelugu.com/system/core/Exceptions.php:272)

Filename: common/article_header.php

Line Number: 4

Backtrace:

File: /home3/newslbhu/newslinetelugu.com/application/views/common/article_header.php
Line: 4
Function: header

File: /home3/newslbhu/newslinetelugu.com/application/controllers/Telugu_News.php
Line: 56
Function: view

Line Number: 5

Backtrace:

File: /home3/newslbhu/newslinetelugu.com/application/views/common/article_header.php
Line: 5
Function: header

File: /home3/newslbhu/newslinetelugu.com/application/controllers/Telugu_News.php
Line: 56
Function: view

File: /home3/newslbhu/newslinetelugu.com/index.php
Line: 315
Function: require_once

Amrit Udyan: ఫిబ్రవరి 2 నుంచి రాష్ట్రపతి భవన్ లో పూలతోటకు సందర్శకులు ! | Amrit Udyan in Rashtrapati Bhavan will be open for visitors from Feb 2 - Newsline Telugu

Amrit Udyan: ఫిబ్రవరి 2 నుంచి రాష్ట్రపతి భవన్ లో పూలతోటకు సందర్శకులు !

ఫిబ్రవరి 2 నుంచి మార్చి 30 వ తేదీ వరకు అనుమతిస్తామని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. వారంలో ఆరు రోజుల పాటు ఈ తోటను అందరూ సందర్శించవచ్చు,

Published Jan 21, 2025 07:59:00 PM
postImages/2025-01-21/1737469956_120067523369651371233696511737445873888.jpg

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్ : దేశ రాజధాని ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో కొలువైన అందమైన పూలతోట అమృత్ ఉద్యాన్ ఫ్రిబ్రవరి 2 నుంచి సందర్శకులకు స్వాగతం పలుకుతుంది. అయితే ఈ భవన్ నుంచి అఫిషియల్ గా అనౌన్స్ మెంట్ వచ్చేసింది.  ఈ ఉద్యాన్ ను సందర్శించేందుకు ఫిబ్రవరి 2 నుంచి మార్చి 30 వ తేదీ వరకు అనుమతిస్తామని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. వారంలో ఆరు రోజుల పాటు ఈ తోటను అందరూ సందర్శించవచ్చు,

రాష్ట్రపతి భవన్ లో 15 ఎకరాల్లో ఈ సుందరమైన పూదోట ఉంటుంది. ఇందులో కోలియస్ , సెలోషియా , ట్యూబరోస్ అనే రకరకాల కలర్ ఫుల్ పూల మొక్కలు , అరుదైన మొక్కలు ఉద్యాన్ లో కనుల విందు చేస్తుంది. ఈ గార్డెన్ ను సందర్శించే ప్రజల కోసం ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు. సెంట్రల్ సెక్రటేరియట్ మెట్రో స్టేషన్ నుంచి గేట్ నెం.35 వరకు ప్రతి 30 నిమిషాలకు బస్సు సర్వీసులు నడుస్తాయి. ఉదయం 9 నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఈ షటిల్ బస్ సర్వీసులు అందుబాటులో ఉంటాయి.

*ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కారణంగా ఫిబ్రవరి 5వ తేదీ నాడు అమృత్ ఉద్యాన్ మూసి ఉంచుతారు. 

* ఫిబ్రవరి 20, 21న రాష్ట్రపతి భవన్ లో సందర్శకుల సమావేశం కారణంగా ఉద్యానవనం మూసి ఉంచుతారు. 

* మార్చి 14న హోలీ పండుగ సందర్భంగా కూడా ఈ గార్డెన్ ను సందర్శించేందుకు అనుమతించరు. ఈ రోజులు మినహా మార్చి 30 వరకు ఈ ఉద్యానవనాన్ని సందర్మించవచ్చు.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu delhi rastrapatibhavan

Related Articles