ఈ రిలేషన్ ను సీరియస్ గా తీసుకోవాలనుకునే వారు మాత్రం ఈ సిమ్మర్ డేటింగ్ ను మీడియంగా వాడుకుంటున్నారు.

టెక్నాలజీ మారిందిగా ..ఇప్పుడు డేటింగ్ యాప్స్ సాయంతో ఈ సిమ్మర్ డేటింగ్ మరింత ఈజీ గా అయిపోయింది. 


Published Dec 30, 2024 03:15:00 PM
postImages/2024-12-30/1735552025_113621635.webp

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్ : డేటింగ్ ట్రెండ్ మారిపోయింది. ఇప్పుడంతా సీరియస్ డేటింగ్ ట్రెండ్ లేదు. నచ్చిందా ..కొన్ని నెలలు కలిసి ఉన్నామా... బోర్ కొట్టినపుడు టాటా బాయ్ బాయ్ చెప్పేసి చెక్కేశామా ఇదే ట్రెండ్. టెక్నాలజీ మారిందిగా ..ఇప్పుడు డేటింగ్ యాప్స్ సాయంతో ఈ సిమ్మర్ డేటింగ్ మరింత ఈజీ గా అయిపోయింది. 


ఈ ట్రెండ్ లో బంధం స్లోగా బలపడుతుంది.  నిజానికి ప్రేమ కావాలనుకునే వారు..ఫటా ఫటా మ్యాటర్ తేల్చేస్తారు. అదే ఈ రిలేషన్ ను సీరియస్ గా తీసుకోవాలనుకునే వారు మాత్రం ఈ సిమ్మర్ డేటింగ్ ను మీడియంగా వాడుకుంటున్నారు. కాని సిమ్మర్ డేటింగ్ పర్ఫెక్ట్ గా ఉంటుందా అంటే అది ఖచ్చితంగా పర్సన్ పై ఆదారపడి ఉంటుంది.


సిమ్మర్ డేటింగ్ లో ప్రత్యేకత అదే. ఇక్కడ బంధం చాలా నెమ్మదిగా కుదురుతుంది. ప్రస్తుతం యువత దీనిమీద ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. నిజానికి  ఏ బంధం అయినా ఇద్దరిమీద ఆధారపడి ఉంటుంది. అయితే డేటింగ్ లో మాత్రం ఇది కొత్త పొకడ. ఇక్కడ సీరియస్ రిలేషన్ షిప్స్ , పెళ్లి ఉన్నాయి. మరో వైపు డేటింగ్ పేరుతో వారాలు గడిపి విడిపోయిన వారు కూడా ఉన్నారు.


సిమ్మర్ డేటింగ్ వల్ల లాభాలు:


ఈ రకమైన డేటింగ్ లో అవతలి వ్యక్తి గురించి అన్ని విషయాలు తెలుసుకునే అవకాశం ఉంటుంది. దానివల్ల బంధంలో ముందుకు వెళ్లాలా, వద్దా అనేది తెలిసిపోతుంది. ఇందులో వారి సోషల్ హిస్టరీ తో పాటు వాళ్లు ఎన్నో యేళ్ల నుంచి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఆదారాలు ఉంటాయి. సో మ్యాట్రిమోనీలా మాయ చేసి లక్షలు కొట్టేయడం  లాంటివి ఉండవు.
ఒకవేళ సిమ్మర్ డేటింగ్ లో అవతలి వ్యక్తులను లక్షణాలు మీకు నచ్చినట్లయితే మీరు ఈజీగా డ్రాప్ అవ్వచ్చు. ఇందులో మీ గురించి బాగా తెలిసి ..మీకు నమ్మకం కుదిరే కుదిరే వరకు మీరు డైరక్ట్ గా కలుసుకోవచ్చు. నచ్చకపోతే లైట్ తీసుకోవచ్చు.
పూర్తి కాన్సన్ట్రేషన్ డేటింగ్ మీదనే ఉండదు కాబట్టి వ్యక్తిగతంగా ఎదిగేందుకు సమయం ఉంటుంది.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu wedding dateing life-style love-story

Related Articles