ప్రజలు పన్నులు కట్టకపోతే దేశం ఎలా నడుస్తుందన్న ప్రశ్న ఇప్పుడు తలెత్తుతోంది.
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్ : ట్యాక్స్ గురించి భారత్ లో మాట్లాడకూడదు. మనం తుమ్మినా దగ్గినా ట్యాక్సే..జీతంలో ట్యాక్సు..ఖర్చుల్లో ట్యాక్సు. మన దరిద్రం కోసం ఎందుకు కాని అసలు ట్యాక్సులు లేకుండా హ్యాపీగా వారి సంపదనను వారే ఖర్చు పెట్టుకుంటారు. ఎలాంటి ఆదాయాలపై కూడా అక్కడి ప్రభుత్వాలకు ఎలాంటి పన్ను కట్టాల్సిన అవసరం లేదు.
అక్కడ ప్రజలే కాదు ..కార్పొరేట్ కంపెనీలు కూడా ఈ దేశాల్లో పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. ప్రజలు పన్నులు కట్టకపోతే దేశం ఎలా నడుస్తుందన్న ప్రశ్న ఇప్పుడు తలెత్తుతోంది. ఈ దేశాలు పర్యాటకంగా చాలా స్ట్రాంగ్ . వారికి టూరిస్టుల డబ్బులే ఎక్కువ. ఈ దేశాలు వారి ప్రజల దగ్గర కాదు ...వారి దేశానికి వచ్చిన టూరిస్టుల దగ్గర ట్యాక్స్ వసూలు చేస్తాయి. ఈ దేశాల నుండి పర్యాటకులు తిరిగి వచ్చినప్పుడు, వారికి రిటర్న్ ట్యాక్స్ కూడా వసూలు చేస్తారు.
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్
బహమాస్
ఖతార్
వనాటు
బహ్రెయిన్
సోమాలియా
బ్రూనై
బహ్రెయిన్
పెద్ద చమురు నిల్వలు ఉన్న దేశాలు తమ పౌరులపై నేరుగా పన్ను విధించకుండా ఉండగలవు. ఈ దేశాలు తమ ఆర్థిక వ్యవస్థలను నిలబెట్టుకోవడానికి చమురు, గ్యాస్ ఎగుమతుల ద్వారా వచ్చే ఆదాయాలపై ఆధారపడి ఉండవచ్చు. అంతేకాదు ఇప్పుడు పెట్రోల్ , చమురు లాంటి వాటి పై కాకుండా టూరిజం మీద కూడా సంపాదిస్తున్నారు. తమ ఆర్థిక వ్యవస్థలను నిలబెట్టుకోవడానికి చమురు, గ్యాస్ ఎగుమతుల ద్వారా వచ్చే ఆదాయాలపై ఆధారపడి ఉండవచ్చు.