న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : వాలెంటైన్స్ డే హంగామా మొదలయ్యింది. ఈ ప్రేమికుల రోజుకు మీ గర్ల్ ఫ్రెండ్ కు గిఫ్ట్ సెలక్ట్ చెయ్యాలంటే ..బెస్ట్ సజిషన్స్ చేస్తాం.అందులోనూ మీ బడ్జెట్ తక్కువగా ఉంటే ఏం చేస్తారు.. రూ.5వేల లోపు బెస్ట్ గాడ్జెట్‌లను బహుమతులుగా కొనుగోలు చేసి మీ భాగస్వామికి బహుమతిగా ఇవ్వవచ్చు. మన గిఫ్ట్ బడ్జెట్ ఫ్రెండ్లీగా కూడా ఉండాలి.
* రెడ్‌మి వాచ్ 5 లైట్ :
స్మార్ట్‌వాచ్ అనేది ఒక ఆకర్షణీయమైనది. మీ వైఫ్ లేదా గర్ల్ ఫ్రెండ్ ఫిట్‌నెస్ ప్రియులైతే.. మీరు వారికి కొత్త రెడ్‌మి స్మార్ట్‌వాచ్‌ను రూ.3,399కి బహుమతిగా ఇవ్వవచ్చు. ట్రస్ట్ మీ తన కు నచ్చుతుంది.
* ఐటెల్ జెనో 10 :
మీ గర్ల్ ఫ్రెండ్ కు సపరేట్ గా ఫోన్ కావాలంటే ...ఈ ఫోన్ ధర రూ.5,799గా ఉంది. 6.6 అంగుళాల HD+డిస్‌ప్లే , 8MP కెమెరా, 5000mAh బ్యాటరీ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి.
* వన్‌ప్లస్ నార్డ్ బడ్స్ 3 ప్రో :
మ్యూజిక్ లవర్ అయితే పక్కాగా ఈ గిఫ్ట్ నచ్చుతుంది. వన్‌ప్లస్ నుంచి రూ. 3,099 తగ్గింపు ధరకు కొనుగోలు చేయవచ్చు. బ్యాంక్ కార్డులతో వీటిపై రూ.300 అదనపు డిస్కౌంట్ ఇస్తున్నారు. ఫుల్ ఛార్జ్‌తో 44 గంటల వరకు మ్యూజిక్ ప్లే చేయగలవు.
* చిన్న కెమరా గిఫ్ట్ చెయ్యండి . అమెజాన్, ఫ్లిప్ కార్ట్ లో ఉన్నాయి. ఓ సారి మీరు కాని ఈ గిఫ్ట్ ఇవ్వండి . మీ లవర్ బ్రేకప్ చెప్పదు.