VARALAKSHMI SHARTH KUMAR: డైరక్టర్ , ప్రొడ్యూసర్ గా మారనున్న వరలక్ష్మి !

హనుమాన్ లాంటి సూపర్ డూపర్ హిట్ కొట్టిన తర్వాత వరలక్ష్మి శరత్ కుమార్ ను అందరూ మరిన్ని మంచి సినిమాల్లో ఎక్స్ పర్ట్ చేస్తారు


Published Sep 27, 2025 06:57:00 PM
postImages/2025-09-27/1758979811_VaralakshmiSharathKumar.webp

 న్యూస్ లైన్ ,  స్పెషల్ డెస్క్ : వరలక్ష్మి శరత్ కుమార్ కరంట్ సిట్యువేషన్ లో ఎక్స్ లెంట్ క్యారక్టర్ ఆర్టిస్ట్ అండ్ సపోర్టింగ్ ఆర్టిస్ట్ . ఇప్పటి వరకు ఎన్నో సినిమాలు చేసిన వరలక్ష్మి ఇప్పుడు డైరక్టర్ గా , ప్రొడ్యూసర్ గా సత్తా చాటుకునేందుకు ప్రిపేర్ అవుతుంది.  వరలక్ష్మి శరత్ కుమార్ ప్రస్తుతం చాలా బిజీ ఆర్టిస్ట్.     

ప్రేక్ష‌కుల హృద‌యాల్లో చెద‌ర‌ని ముద్ర వేసింది. హనుమాన్ లాంటి సూపర్ డూపర్ హిట్ కొట్టిన తర్వాత వరలక్ష్మి శరత్ కుమార్ ను అందరూ మరిన్ని మంచి సినిమాల్లో ఎక్స్ పర్ట్ చేస్తారు. కాని వరలక్ష్మి శరత్ కుమార్ తనే డైరక్టర్ గా ప్రొడ్యూసర్ గా సినిమా అనౌన్స్ చెయ్యడం షాకింగ్ నిర్ణయమే అయినా హ్యాపీ విషయం అంటున్నారు ఫ్యాన్స్. శనివారం తను డైరక్ట్ చెయ్యబోయే సినిమా డీటైల్స్ ను అఫిషియల్ గా అనౌన్స్ చేసింది. 


ఈ చిత్రాన్ని త‌న సోద‌రి పూజాతో క‌లిసి నిర్మిస్తోంది. దీని కోసం  దోస డైరీస్ అనే బ్యానర్ ను ప్రారంభించారు. ఇక మూవీ కి " సరస్వతి " అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. ఇందులో ఐ ను హైలెట్ చెయ్యడం అందరిలో ఇంట్రస్ట్ ను పెంచింది.ఈ మూవీలో వరలక్ష్మి మెయిన్ రోల్ చేస్తుంది. ప్రకాష్ రాజ్ , ప్రియమణి , నవీన్ చంద్రలు మెయిన్ క్యారక్టర్లలో యాక్ట్ చేస్తున్నారు. అయితే ఈ మూవీకి బిజీ మ్యూజిక్ డైరక్టర్ తమన్ మ్యూజిక్ ఇస్తున్నారు. త్వరలోనే ఈ మూవీకి సంబంధించిన మరిన్న వివరాలు రిలీజ్ చేస్తామన్నట్లు తెలిపారు మూవీ టీం

newsline-whatsapp-channel
Tags : newslinetelugu producer varalakshmi-sarath-kumar

Related Articles