ఆడ , మగ ఎవరైనా పెళ్లి కాగానే...లైఫ్ ఛేంజ్ అయిపోతుంది. ఈ కొత్త జీవితానికి అలవాటు పడటానికి కాస్త టైం పడుతుంది.
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్; ఆడ , మగ ఎవరైనా పెళ్లి కాగానే...లైఫ్ ఛేంజ్ అయిపోతుంది. ఈ కొత్త జీవితానికి అలవాటు పడటానికి కాస్త టైం పడుతుంది. ఇక్కడ వరకు ప్రపంచంలో అందరికి తెలిసిందే. అయితే కొత్తగా పెళ్లైనా వాళ్లంతా ...ఏం వెతుకుతారనేది ఎప్పుడైనా ఆలోచించారా..పెళ్లి అయిన కొత్తలో ...ఆడవాళ్లు మంచి హ్యాపీ మోడ్ లో ఉంటారు. భర్త ను ఇంట్లో వాళ్లని ఎలా ఇంప్రెస్ చెయ్యాలో ....ఆలోచిస్తుంటారు. సో రుచికరమైన ఆహారం ఎలా తయారు చెయ్యాలో చూస్తుంటారు. అంతేకాదు ...కాస్త వంట రాదు కదా...దీని కోసం కూడా టేస్టీ టేస్టీ వంటలు చెక్ చేస్తుంటారు.
* బ్లౌజ్ డిజైన్స్ చక్కగా చీరలు కట్టుకోవడం చూస్తారు...మరింత అందంగా ఎలా తయారుచేస్తారో చూస్తారు. బ్లౌజ్ డిజైన్స్ కూడా వెతుక్కుంటారు.
*ఎందుకంటే భర్తకు ఏది ఇష్టం, ఏది ఇష్టం ఉండదు అన్న విషయాలను తెలుసుకోవాలనే ఇంట్రెస్ట్ ప్రతి ఒక్క అమ్మాయికీ ఉంటుంది. సో భర్తకు ఇష్టమైన వస్తువులను మాత్రం వెంటనే షాపింగ్ కి ట్రై చేస్తారు.
* బెస్ట్ హెయిర్ స్టైల్స్ ..ట్రై చేస్తారు..భర్తకు అందంగా కనిపించడానికి తను ఎలా రెడీ అయితే బాగుంటుందో గూగుల్ చేస్తారు.
* ఇంకా పర్సనల్ గా ...సెక్సువల్ లైఫ్ లో లేడీస్ బిహేవియర్ ఎలా ఉండాలో ...భర్త ఎలా ఉంటే హ్యాపీగా ఉంటారో కూడా గూగుల్ తల్లిని అడుుగుతుంటారు.