ఇక చేసేది లేక మ్యాచ్ ను రద్దు చేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు. మ్యాచ్ రద్దు కావడంతో కేకే ఆర్ , పంజాబ్ రెండు జట్లకు చరొక పాయింట్ ఇచ్చారు.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : కలకత్తా నైట్ రైడర్స్ , పంజాబ్ కింగ్స్ మ్యాచ్ కు వర్షం అడ్డంగా మారింది. వర్షం కారణంగా మ్యాచ్ రద్దు అయ్యింది, ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన పంజాబ్ 20 ఓవర్లలో 201 పరుగులు చేసింది. 202 రన్స్ టార్గెట్ తో బరిలోకి వచ్చిన కోల్ కత్తా ఫస్ట్ ఓవర్ 4 పరుగులు చేయగా వర్షం మొదలయ్యింది. ఇక చేసేది లేక మ్యాచ్ ను రద్దు చేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు. మ్యాచ్ రద్దు కావడంతో కేకే ఆర్ , పంజాబ్ రెండు జట్లకు చరొక పాయింట్ ఇచ్చారు.