డబ్బును చెక్ రూపంలో తీసుకొని డబ్బును ఇస్తుంది. సోషల్ మీడియాలో ఈ వీడియో ఫుల్ వైరల్ అవుతుంది,
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : ఇప్పుడంటే ఏటీఎం లు సందు సందుకి ఉన్నాయి. కాని 1960 లో ఏటీఎం మిషన్స్ మనం ఇమాజిన్ కూడా చేసుకోలేం. డిజిటల్ ఇండియా వచ్చాక మరీ బ్యాంకులు కోసం అకౌంట్స్ కోసం కాస్త అవగాహన పెరిగింది కాని అంతకు ముందు వరకు చదువుకున్న వారికి కూడా పెద్దగా తెలిసేది కాదు. అయితే లండన్ లాంటి దేశాల్లో 1960 లో నే ఏటీఎం మిషన్స్ ఉన్నాయి . అయితే ఆటోమెటిక్ కాదు . మాన్యుయల్ . మిషన్ కు లోపల ఓ గది ఉంటుంది అక్కడ ఓ మహిళ డబ్బుతో సిధ్ధంగా ఉంటుంది, వీళ్లు వెళ్లగానే కెమరా సాయంతో వచ్చిన వ్యక్తి సరైన వ్యక్తా కాదా అనేది చూసి తనకు కావాల్సిన డబ్బును చెక్ రూపంలో తీసుకొని డబ్బును ఇస్తుంది. సోషల్ మీడియాలో ఈ వీడియో ఫుల్ వైరల్ అవుతుంది,