neeraj chopra: సైలెంట్ గా పెళ్లి చేసుకున్న నీరజ్ చోప్రా ? -

సెలబ్రిటీలు, అథ్లెట్లు నీరజ్​కు కంగ్రాజ్యులేషన్స్​ చెప్తున్నారు. అయితే నీరజ్ సతీమణి హిమాని అమెరికాలో చదువు కొనసాగిస్తున్నట్లు తెలిసింది.


Published Jan 19, 2025 11:35:00 PM
postImages/2025-01-19/1737310017_neerajchoprainstagram.avif

న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్: డబుల్ ఒలంపిక్ మెడల్ విన్నర్, ఇండియన్ స్టార్ అథ్లెట్ నీరజ్ చోప్రా పెళ్లి చేసుకున్నాడు. హిమాని అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఆదివారం ఇరు కుటుంబాలు , అత్యంత సన్నిహితుల సమక్షంలో అతడి పెళ్లి జరిగింది. తన వేడుకకు సంబంధించిన ఫొటోలను స్వయంగా సోషల్ మీడియాలో షేర్ చేశాడు. 'జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభించాను. మీ అందరి ఆశీర్వాదాలకు కృతజ్ఞతలు' అని క్యాప్షన్ రాసుకొచ్చాడు. దీంతో నీరజ్​కు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. సెలబ్రిటీలు, అథ్లెట్లు నీరజ్​కు కంగ్రాజ్యులేషన్స్​ చెప్తున్నారు. అయితే నీరజ్ సతీమణి హిమాని అమెరికాలో చదువు కొనసాగిస్తున్నట్లు తెలిసింది.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu wedding niraj-chopra

Related Articles