మంగళవారం దుబాయ్ వేదికగా జరిగిన ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ సెమీఫైనల్ మ్యాచ్ లో భారత్ పై ఆస్ట్రేలియా ఓడిపోయిన సంగతి తెలిసిందే .
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : ఆస్ట్రేలియా కెప్టెన్ స్మిత్ వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోపీ సెమీ ఫైనల్స్ మ్యాచ్ లో భారత్ పై ఆస్ట్రేలియా ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఈ టైంలో స్టీవ్ స్మిత్ రిటైర్మెంట్ ప్రకటించడం ఆసక్తిని కలిగిస్తుంది. ఆస్ట్రేలియా ఓడిపోయిన తర్వాత ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్ కీలక నిర్ణయం తీసుకున్నాడు. మార్చి 05 వ తేదీన వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించాడు. మంగళవారం దుబాయ్ వేదికగా జరిగిన ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ సెమీఫైనల్ మ్యాచ్ లో భారత్ పై ఆస్ట్రేలియా ఓడిపోయిన సంగతి తెలిసిందే . ఈ టైంలో స్టీవ్ స్మిత్ రిటైర్మెంట్ ప్రకటించడం ఆసక్తిని సంతరించుకుంది. కాగా ఈ మ్యాచ్ లో స్టీవ్ స్మిత్ అత్యధిక పరుగులు చేసి పలితం లేకుండా పోయింది. ఇండియా చేతిలో దుబాయ్ ఓడిపోయింది.