CEO: రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిగా సుదర్శన్ రెడ్డి

తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిగా సుదర్శన్ రెడ్డి నియమితులయ్యారు.


Published Nov 30, -0001 12:00:00 AM
postImages/2024-07-05/1720180980_ceooftg.jpeg

న్యూస్ లైన్ డెస్క్: తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిగా సుదర్శన్ రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు శుక్రవారం కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే సుదర్శన్ రెడ్డి ప్రస్తుతం జీఏడీ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నారు. ప్రస్తుతం సీఈవోగా ఉన్న వికాస్‌రాజ్‌ను ఎన్నికల సంఘం రిలీవ్ చేసింది.
 

newsline-whatsapp-channel
Tags : india-people appointment

Related Articles