Mobile:రూ:673కే 5g మొబైల్..ఫీచర్స్ అదుర్స్..పరిమిత ఆఫర్.!

ప్రస్తుత కాలంలో  చాలామంది మొబైల్ కొనాలంటే ఇబ్బందులు పడుతున్నారు. దీనికి ప్రధాన కారణం మొబైల్ ధరలు ఆకాశాన్ని అంటడం. మామూలు స్మార్ట్ ఫోన్స్ వేల రూపాయల ధరలు ఉంటున్నాయి.


Published Aug 25, 2024 12:24:43 PM
postImages/2024-08-25/1724568883_realme.jpg

న్యూస్ లైన్ డెస్క్: ప్రస్తుత కాలంలో  చాలామంది మొబైల్ కొనాలంటే ఇబ్బందులు పడుతున్నారు. దీనికి ప్రధాన కారణం మొబైల్ ధరలు ఆకాశాన్ని అంటడం. మామూలు స్మార్ట్ ఫోన్స్ వేల రూపాయల ధరలు ఉంటున్నాయి. యాపిల్ ఫోన్ విషయం గురించి అయితే చెప్పనక్కర్లేదు. సాధారణ మధ్యతరగతి వారు యాపిల్ ఫోన్ కొనడం చాలా కష్టం. కానీ ప్రస్తుతం మార్కెట్లో  ఎంత ధర ఉన్నా కానీ సాధారణ మధ్య తరగతి వరకు కొనే విధంగా మొబైల్ ఫోన్లకు కొన్ని కొన్ని ఆప్షన్ల ద్వారా మనకు అందించబోతున్నారు. అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం.

ప్రస్తుత కాలంలో మొబైల్ మార్కెట్ లో 5జి ఫోన్లు తన మానియా చూపిస్తున్నాయి.  ఈ ఫోన్లు కొనాలంటే వేలాది రూపాయలు ఖర్చు పెట్టాలి. కానీ అమెజాన్ లాంటి ఈ కామర్స్ సంస్థలు, తక్కువ ధరకే మీ మొబైల్ ఇంటికి  తీసుకువెళ్లే ఆప్షన్ ను కలిగి ఉన్నాయి. రియల్ మీ నార్జో 60 5g మొబైల్ పై అద్భుతమైన ఆఫర్లు ఉన్నాయి.  ముందుగా ఈ మొబైల్ యొక్క ఫీచర్స్ విషయానికి వస్తే  120జీబీ ర్యామ్ 256జీబీ స్టోరేజ్ కలిగి ఉంది.

అంతేకాకుండా ఈ మొబైల్ 6.43 అంగుళాల సూపర్ అమోలేడ్ డిస్ప్లే, ఇక కెమెరా విషయానికి వస్తే  64 మెగాపిక్సల్ మెయిన్ కెమెరా  కలిగి ఉంది.  అంతేకాకుండా ఈ మొబైల్ బ్యాటరీ విషయానికొస్తే 5000 ఎంఏ హెచ్ బ్యాటరీ, 33w సూపర్ ఓక్ ఛార్జింగ్ టెక్నాలజీ  కలిగి ఉంటుంది. మొబైల్ అసలు ధర రూ:18,999 ఉన్నది. మనం ముందుగా రూ:673తో కొనుగోలు చేసి ఈఏంలు కట్టుకోవచ్చు.

నెలకు రూ:673 మనం ఈఎంఐ ద్వారా చెల్లింపు చేయవలసి ఉంటుంది. అంతేకాకుండా హెచ్ఎండి క్రైస్ట్ మ్యాక్స్  5g హెచ్ఎండి ఈ మొబైల్ ఫోన్ పై అద్భుత ఆఫర్ ఉంది.  మొబైల్ ఫీచర్స్ విషయానికొస్తే 8gb ర్యామ్ , 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి ఉంది.  ఇక కెమెరా విషయానికి 64ఎంపీ ప్రైమరీ కెమెరా సెల్ఫీ కోసం 50ఎంపీ ఫ్రంట్ కెమెరా ఉంది. ఇక బ్యాటరీ విషయానికి వస్తే 5000ఎంఏహెచ్ బ్యాటరీ కలిగి ఉంది. అద్భుతమైన డిస్ప్లే కలిగి ఉన్న ఈ మొబైల్ మార్కెట్ లో రూ:13,999 ఉంది. ఇక నెలవారి రూ:679ఈఎంఐ ద్వారా  మీ సొంతం చేసుకోవచ్చు.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu super-camera 5000mah-battery super-features realme-narzo-60-5g

Related Articles