Saree: స్త్రీల కోసం అద్భుత చీర డిజైన్.. మొబైల్ దాచుకోవచ్చు.!

చాలామంది భారతీయ మహిళలు వివాహం తర్వాత తప్పనిసరిగా చీరకట్టులోనే ఎక్కువగా ఉంటారు. అయితే వారు చీర కట్టుకున్న సమయంలో చేతిలో  మొబైల్ ఫోన్ ఇతర వస్తువులు పట్టుకొని వెళుతూ ఉంటారు. అబ్బాయిలైతే వారి ప్యాంటు లేదంటే చొక్కా జేబులో ఫోన్ ఇతర వస్తువులు పెట్టుకుంటారు. కానీ మహిళలకు ఆ చాన్స్ ఉండదు.అలాంటి ఈ తరుణంలో  సరికొత్త డిజైన్లు కొత్త చీర మార్కెట్లోకి వచ్చింది. ఈ చీరను ఈజీగా కట్టుకోవచ్చు మరియు మన దగ్గర ఉన్న సెల్ ఫోన్ ఇతర వస్తువులు  దాచుకోవడానికి కూడా వీలుంటుంది. అయితే ఆ చీరకు పాకెట్ కూడా అమర్చారు. ఆ పాకెట్ లో మనం ఏ వస్తువైనా భద్రపరుచుకునే వీలుంటుంది.'అనువారి' అనే క్లాతింగ్ సంస్థ, ఈ సరికొత్త డిజైన్ రూపొందించింది. నటి మరియు ఫ్యాషన్ డిజైనర్  ఈ చీరను కట్టుకొని దాన్ని ఎలా ఉపయోగించాలో చూపిస్తోంది.ప్రస్తుతం ఆ చీరలుక్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది.


Published Nov 30, -0001 12:00:00 AM
postImages/2024-07-14/1720966152_saree.jpg

న్యూస్ లైన్ డెస్క్: చాలామంది భారతీయ మహిళలు వివాహం తర్వాత తప్పనిసరిగా చీరకట్టులోనే ఎక్కువగా ఉంటారు. అయితే వారు చీర కట్టుకున్న సమయంలో చేతిలో  మొబైల్ ఫోన్ ఇతర వస్తువులు పట్టుకొని వెళుతూ ఉంటారు. అబ్బాయిలైతే వారి ప్యాంటు లేదంటే చొక్కా జేబులో ఫోన్ ఇతర వస్తువులు పెట్టుకుంటారు. కానీ మహిళలకు ఆ చాన్స్ ఉండదు.

చీర కడితే ఏదైనా హ్యాండ్ బ్యాగ్ అయినా తీసుకెళ్లాలి లేదంటే చేతిలోనైనా పట్టుకోవాలి. అలాంటి ఈ తరుణంలో  సరికొత్త డిజైన్లు కొత్త చీర మార్కెట్లోకి వచ్చింది. ఈ చీరను ఈజీగా కట్టుకోవచ్చు మరియు మన దగ్గర ఉన్న సెల్ ఫోన్ ఇతర వస్తువులు  దాచుకోవడానికి కూడా వీలుంటుంది. అయితే ఆ చీరకు పాకెట్ కూడా అమర్చారు. ఆ పాకెట్ లో మనం ఏ వస్తువైనా భద్రపరుచుకునే వీలుంటుంది. మరి ఆ చీరను మీరు కూడా చూసేయండి.

'అనువారి' అనే క్లాతింగ్ సంస్థ, ఈ సరికొత్త డిజైన్ రూపొందించింది. నటి మరియు ఫ్యాషన్ డిజైనర్  ఈ చీరను కట్టుకొని దాన్ని ఎలా ఉపయోగించాలో చూపిస్తోంది.ప్రస్తుతం ఆ చీరలుక్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది.

https://www.instagram.com/reel/C8vpG0WozV9/?utm_source=ig_web_copy_link

newsline-whatsapp-channel
Tags : newslinetelugu marraige womens anuvari-clothing-store saree

Related Articles