A PHP Error was encountered

Severity: Warning

Message: fopen(/var/cpanel/php/sessions/ea-php82/PHPSESSIDf0c6319ffad0a9c40bf1c7dd67e377fb): Failed to open stream: No space left on device

Filename: drivers/Session_files_driver.php

Line Number: 159

Backtrace:

File: /home3/newslbhu/newslinetelugu.com/application/controllers/Telugu_News.php
Line: 14
Function: __construct

File: /home3/newslbhu/newslinetelugu.com/index.php
Line: 315
Function: require_once

A PHP Error was encountered

Severity: Warning

Message: session_start(): Failed to read session data: user (path: /var/cpanel/php/sessions/ea-php82)

Filename: Session/Session.php

Line Number: 141

Backtrace:

File: /home3/newslbhu/newslinetelugu.com/application/controllers/Telugu_News.php
Line: 14
Function: __construct

File: /home3/newslbhu/newslinetelugu.com/index.php
Line: 315
Function: require_once

A PHP Error was encountered

Severity: Warning

Message: Cannot modify header information - headers already sent by (output started at /home3/newslbhu/newslinetelugu.com/system/core/Exceptions.php:272)

Filename: common/article_header.php

Line Number: 4

Backtrace:

File: /home3/newslbhu/newslinetelugu.com/application/views/common/article_header.php
Line: 4
Function: header

File: /home3/newslbhu/newslinetelugu.com/application/controllers/Telugu_News.php
Line: 56
Function: view

Line Number: 5

Backtrace:

File: /home3/newslbhu/newslinetelugu.com/application/views/common/article_header.php
Line: 5
Function: header

File: /home3/newslbhu/newslinetelugu.com/application/controllers/Telugu_News.php
Line: 56
Function: view

File: /home3/newslbhu/newslinetelugu.com/index.php
Line: 315
Function: require_once

HEIGHT: పిల్లలు హైట్ పెరగాలంటే ఏం చెయ్యాలి...ఫుడ్ లో రోజు ఏం పెట్టాలి ? | BEST FOODS TO INCREASE KIDS HEIGHT - Newsline Telugu

HEIGHT: పిల్లలు హైట్ పెరగాలంటే ఏం చెయ్యాలి...ఫుడ్ లో రోజు ఏం పెట్టాలి ?

హెల్త్ కూడా చాలా ఇంప్రూవ్ అవుతుంది. పొడుగ్గా మారాలంటే ఇవి చక్కగా ఇవ్వాలి. సోయాబీన్స్ రోజు తింటే...పిల్లలు హైట్ అవుతారు.

Published Nov 29, 2024 01:00:00 PM
postImages/2024-11-29/1732865456_Heig.jpg.webp

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: కొంతమంది పిల్లలు హైట్ తక్కువ అలాంటి వాళ్లు ఈ ఆహారాన్ని తీసుకుంటే త్వరగా పొడుగ్గా ఎదుగుతారు. పిల్లలకి వీటిని  తీసుకుంటే రెగ్యులర్ గా ఇస్తే వారి హెల్త్ కూడా చాలా ఇంప్రూవ్ అవుతుంది. పొడుగ్గా మారాలంటే ఇవి చక్కగా ఇవ్వాలి. సోయాబీన్స్ రోజు తింటే...పిల్లలు హైట్ అవుతారు.

*  ఆ రాగి పొడిని పాలతో లేదంటే నీళ్లతో కానీ కలిపి కొద్దిగా బెల్లం వేసి ఉడికించాలి.  గోధుమ రవ్వలో రకరకాల కూరగాయ ముక్కల్ని వేసి ఉడికించి కొద్దిగా నెయ్యి వేసి పిల్లలకి జావా లాగా ఇవ్వచ్చు. ఇలా చేస్తే సరైన న్యూట్రిషన్స్ అందుతాయి. 

* బియ్యం నూకలని మెత్తగా ఉడికించి జావ చేసి కూడా వారికి ఇవ్వచ్చు. ఇందులో పెరుగు   కలిపి కొద్దిగా నెయ్యితో తాలింపు వేసి ఇవ్వచ్చు. 

*జొన్న జావ లో కూడా కూరగాయ ముక్కలు పప్పు వేసి ఉడికించుకోవాలి. ఈ జావని పిల్లలకి ఇస్తే పిల్లల హెల్త్ బావుంటుంది.

* సగ్గుబియ్యం జావ కూడా మంచిదే. అలాగే ఓట్స్ తో కూడా మనం జావ చేసి ఇవ్వచ్చు ఇది కూడా పిల్లలకి నచ్చుతుంది. కాని స్పైసీ చెయ్యొచ్చు...ఎలాగైనా పిల్లలకి నచ్చుతుంది. 

* సజ్జలతో జావ చేస్తే కూడా బాగుంటుంది. సజ్జలను ఉడికించి కూరగాయ ముక్కలు వేసి పిల్లలకు ఇవ్వచ్చు. 
సోయాబీన్స్ , పాలు , పెరుగు, గుడ్లు ప్రోటీన్ ఫుడ్ ఇవ్వండి..అప్పుడు సరైన హైట్ పెరుగుతారు.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu food-habits healthy-food-habits kids

Related Articles