big boss: ఈ సారి బిగ్ బాస్ బజ్ ..హోస్టింగ్ ఎవరో తెలుసా ?

బిగ్ బాస్8 సందడి స్టార్ట్ అయ్యింది. షో స్టార్ట్ అయ్యింది అంటే చాలు ..లైన్ గా ..బజ్ లో హోస్ట్ ఎవరు, కంటెస్టెంట్స్ ఎవరు ఇలా ఎదో ఒక హాడావిడి ఉంటూనే ఉంటుంది.


Published Aug 03, 2024 03:44:00 PM
postImages/2024-08-03/1722680118_arjun.jpg

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: బిగ్ బాస్8 సందడి స్టార్ట్ అయ్యింది. షో స్టార్ట్ అయ్యింది అంటే చాలు ..లైన్ గా ..బజ్ లో హోస్ట్ ఎవరు, కంటెస్టెంట్స్ ఎవరు ఇలా ఎదో ఒక హాడావిడి ఉంటూనే ఉంటుంది.నిత్యం గొడవలు, కొట్లాటలు, లవ్వాటలు, రొమాన్స్ ఇలా ఎన్నో రకాల ఎమోషన్స్‌ను కూడా ఈ బిగ్ బాస్ లో చూస్తుంటాం. ఈ ఏడాది ప్రసారం కానున్న 8వ సీజన్ బజ్ హోస్టును తాజాగా ఫైనల్ చేశారట బిగ్ బాస్ టీం. 


లాస్ట్ సీజన్ లో  బగ్ బాస్ ఉల్టా పుల్టా కాన్సెప్టుతో వచ్చిన ఇందులో గతంలో ఎన్నడూ చూడని కొత్త కంటెంట్‌ను తీసుకొచ్చి సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేసుకున్నారు. ఎన్నో ట్విస్టులతో సాగిన  ఏడో సీజన్ ఫినాలేలో పల్లవి ప్రశాంత్ విజేతగా నిలిచాడు.  ఓటీటీ సీజన్ ఆపేశారని బిగ్ బాస్ 7వ సీజన్ భయంకరంగా హిట్టయ్యింది.


అయితే ప్రతి సీజన్ లోను ముగిసిన సీజన్ నుంచి ఒకరు బిగ్ బాస్ బజా్ హోస్ట్ గా చే్తుంటారు. అంతేకాదు ఈ బజ్ లో  ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ ఇంటర్వ్యూ తీసుకుంటారు. అయితే ఇంటర్యూ తీసుకోవడానికి హోస్ట్ గా అంబటి అర్జున్ ను ఫైనల్ చేశారు బిగ్ బాస్ టీం, లాస్ట్ సీజన్ లో అర్జున్ ఫైనల్ వరకు వెళ్లి  సీజన్ 8 లో కంటెస్టెంట్స్ ఇంటర్వ్యూ  తీసుకుంటారు
 

newsline-whatsapp-channel
Tags : newslinetelugu ambati-arjun bigboss--buzz-host

Related Articles