Anant Ambani : అనంత్ పెళ్లికి ..రజినీ కాంత్, సెలబ్రెటీస్ డాన్సులు..ఇదిగో వీడియోలు !

అనంత్ అంబానీ ,రాధికా పెళ్లి వేడుకలు అయిపోనట్లే...ఏడు నెలల నుంచి చేస్తున్న హంగామాకు తెర పడినట్టే. దేశ విదేశాల నుంచి ప్రముఖులు హాజరయ్యారు. వేడుకల్లో ఒకరా ఇద్దరా....ప్రముఖులంతా ఆడి...పాడి సొంత ఇంట్లో పెళ్లిలా ఎంజాయా్ చేశారు. సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజినీ కాంత్ కూడా స్టెప్పులు వేశారు.
బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్‌తో కలిసి రజనీకాంత్ సంప్రదాయ దుస్తుల్లో చేసిన డ్యాన్స్ వీడియో వైరల్‌గా మారింది. ఇద్దరు సీనియర్ ఆర్టిస్టులు 'గల్లన్ గుడియా' పాటకు డ్యాన్స్ చేశారు. ఒకవైపు 67 ఏళ్ల అనిల్ కపూర్, మరోవైపు 73 ఏళ్ల రజినీకాంత్ డ్యాన్స్ చేశారు.


Published Jul 13, 2024 12:13:00 PM
postImages/2024-07-13/1720853066_AnanthRadhikace989098e9.jpg

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: అనంత్ అంబానీ ,రాధికా పెళ్లి వేడుకలు అయిపోనట్లే...ఏడు నెలల నుంచి చేస్తున్న హంగామాకు తెర పడినట్టే. దేశ విదేశాల నుంచి ప్రముఖులు హాజరయ్యారు. వేడుకల్లో ఒకరా ఇద్దరా....ప్రముఖులంతా ఆడి...పాడి సొంత ఇంట్లో పెళ్లిలా ఎంజాయా్ చేశారు. సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజినీ కాంత్ కూడా స్టెప్పులు వేశారు.
బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్‌తో కలిసి రజనీకాంత్ సంప్రదాయ దుస్తుల్లో చేసిన డ్యాన్స్ వీడియో వైరల్‌గా మారింది. ఇద్దరు సీనియర్ ఆర్టిస్టులు 'గల్లన్ గుడియా' పాటకు డ్యాన్స్ చేశారు. ఒకవైపు 67 ఏళ్ల అనిల్ కపూర్, మరోవైపు 73 ఏళ్ల రజినీకాంత్ డ్యాన్స్ చేశారు.


అంబానీ కుటుంబం ఆహ్వానం మేరకు రజనీకాంత్ కుటుంబ సభ్యులతో కలిసి అనంత్, రాధిక వివాహానికి హాజరయ్యారు. రజినీ కాంత్ చాలా సింపుల్ గా వైట్ ఎండ్ వైట్ ట్రెడిషినల్ వేర్ లో కనిపించారు.


రజీనీ కాంత్ మాత్రమే కాదు... క్రికెట్ హార్దిక్ పాండ్యా, యానిమల్ విలన్ బాబి డియోల్, సల్మాన్ ఖాన్, సంజయ్ దత్, అర్జున్ కపూర్, రణ్వీర్ సింగ్,  జాన్వీ కపూర్, రాజ్ కుమార్ రావు, ప్రియాంక చోప్రా, డబ్ల్యుడబ్ల్యుఇ రెజ్లర్ జాన్ సీనా సహా అంతా అనంత్ అంబానీ వివాహ ఊరేగింపులో డ్యాన్స్ చేశారు. వరల్డ్ జియో సెంటర్‌లో అనంత్, రాధిక రాయల్ స్టైల్ లో పెళ్లి జరిగింది. 

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by dia (@ltwt2497)

newsline-whatsapp-channel
Tags : tollywood bolly-wood ananth-ambani radhika-marchant

Related Articles