Parle -G: పార్లేజీ G బిస్కెట్ పై ఉండే ఈ పాప ఎవరో తెలుసా.?

ప్రస్తుతం మార్కెట్లోకి ఎన్నో  రకాల బిస్కెట్ కంపెనీలు  వచ్చాయి.  కానీ ఒకప్పుడు పార్లేజీ, టైగర్, సన్ఫిస్ట్   బిస్కెట్లు మాత్రమే చాలా ఫేమస్. ఈ బిస్కెట్లలోకెల్లా  అత్యంత ఇష్టపడే బిస్కెట్లు పార్లేజీ.మార్కెట్ లో ఎన్నో రకాల బిస్కెట్లు అందుబాటులోకి వచ్చినా, కానీ పార్లేజీ బ్రాండ్  ఏమాత్రం పడిపోవడం లేదు.  ఈ ప్యాకెట్ పై ఒక  చిన్నారి ఫోటో ఉంటుంది. అయితే 1929లో ఈ కంపెనీ ప్రారంభమైంది, అప్పటినుంచి ఈ బిస్కెట్ ప్యాకెట్ పై ఆ చిన్నారి ఫోటోనే ఉంటుంది.  అయితే పార్లే జీ బిస్కెట్  యాజమాన్యం కొంతమంది నారాయణమూర్తి గారి మిస్సెస్ సుధా మూర్తి అని అంటున్నారు. కానీ వీరెవరు కాదట  పార్లేజీ ఏజెన్సీ వాళ్ళు ఇమెజిన్ చేసి ఆ ఫోటోని క్రియేట్ చేశారట. అందరికీ నచ్చడంతో ఓకే చేసి బిస్కెట్ ప్యాకెట్ పై ముద్రిస్తున్నారట.  ఆ ఫోటో కేవలం ఇమేజిన్ చేసింది తప్ప, ఎవరూ కాదని కంపెనీసంబంధించిన కొంతమంది తెలియజేస్తున్నారు.


Published Nov 30, -0001 12:00:00 AM
postImages/2024-07-19/1721371327_parleg.jpg

న్యూస్ లైన్ డెస్క్: ప్రస్తుతం మార్కెట్లోకి ఎన్నో  రకాల బిస్కెట్ కంపెనీలు  వచ్చాయి.  కానీ ఒకప్పుడు పార్లేజీ, టైగర్, సన్ఫిస్ట్   బిస్కెట్లు మాత్రమే చాలా ఫేమస్. ఈ బిస్కెట్లలోకెల్లా  అత్యంత ఇష్టపడే బిస్కెట్లు పార్లేజీ. ఈ బిస్కెట్ రుచి చూడని వ్యక్తులు ఇప్పటివరకు లేరని చెప్పవచ్చు.  తక్కువ ధరలో ఎక్కువ బిస్కెట్లు అందించే కంపెనీ కూడా పార్లేజీయే.

మార్కెట్ లో ఎన్నో రకాల బిస్కెట్లు అందుబాటులోకి వచ్చినా, కానీ పార్లేజీ బ్రాండ్  ఏమాత్రం పడిపోవడం లేదు.  ఎందుకంటే ఆ బిస్కెట్ రుచి ఆ విధంగా ఉంటుంది. మొత్తం 12 మంది వర్కర్స్ తో మొదలైన ఈ బిస్కెట్ కంపెనీ నేడు ప్రపంచంలోనే అత్యధికంగా అమ్ముడయ్యే బిస్కెట్ కంపెనీగా పేరుపొందింది. ఇలాంటి ఈ ప్యాకెట్ పై ఒక  చిన్నారి ఫోటో ఉంటుంది. అయితే 1929లో ఈ కంపెనీ ప్రారంభమైంది.

 అప్పటినుంచి ఈ బిస్కెట్ ప్యాకెట్ పై ఆ చిన్నారి ఫోటోనే ఉంటుంది.  చాలామంది ఈ ఫోటో చూసి ఆమె నీరు దేశ్ పాండే  అని అంటూ ఉంటారు. మరి నిజంగానే ఆమె నీరు దేశ్ పాండేనేనా అనే విషయానికి వస్తే అస్సలు కాదట. అయితే పార్లే జీ బిస్కెట్  యాజమాన్యం కొంతమంది నారాయణమూర్తి గారి మిస్సెస్ సుధా మూర్తి అని అంటున్నారు.

కానీ వీరెవరు కాదట  పార్లేజీ ఏజెన్సీ వాళ్ళు ఇమెజిన్ చేసి ఆ ఫోటోని క్రియేట్ చేశారట. అందరికీ నచ్చడంతో ఓకే చేసి బిస్కెట్ ప్యాకెట్ పై ముద్రిస్తున్నారట.  ఆ ఫోటో కేవలం ఇమేజిన్ చేసింది తప్ప, ఎవరూ కాదని కంపెనీ సంబంధించిన కొంతమంది తెలియజేస్తున్నారు.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu biscuit parle-g sudha-murthy neer-desh-pandey parle-g-biscuit-company

Related Articles