ఛీ.ఛీ..టీచర్ తో HM సరసాలు.. పైకి లేపి అలాంటి పని..!

ఒక ప్రధానోపాధ్యాయుడు ఒక ఉపాధ్యాయురాలితో చేసినటువంటి పని సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. ఇది గురువులకే మచ్చ తెచ్చే పని. వివరాలు ఏంటో చూద్దాం.ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని జన్పూర్ లో ఈ సంఘటన చోటు చేసుకుంది. స్థానిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడిగా పనిచేస్తున్నటువంటి ఒక వ్యక్తి అక్కడే పని చేస్తున్నటువంటి మహిళా టీచర్ ను ఒక గదిలోకి పిలిచి  కౌగిలించుకొని గట్టిగా పట్టుకొని పైకెత్తుతూ  అసభ్యకరంగా ప్రవర్తించాడు. అది పాఠశాల అని మర్చిపోయి   తన వక్ర బుద్ధికి పని చెప్పాడు. ఈ తతంగమంతా ఎవరో  వారి ఫోన్లో రికార్డు చేసినట్టు తెలుస్తోంది. ఇది కాస్త బయటకు రావడంతో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. ఈ వీడియో నెట్టింట చక్కర్లు కొట్టడంతో విద్యార్థుల తల్లిదండ్రులు విపరీతంగా తిట్టిపోస్తున్నారు.మరి దీనిపై  యూపీ విద్యాశాఖ ఎలా స్పందిస్తుంది అనేది ముందు ముందు తెలుస్తుంది.


Published Nov 30, -0001 12:00:00 AM
postImages/2024-07-11/1720666402_up.jpg

న్యూస్ లైన్ డెస్క్: గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వర గురుస్సాక్షా పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః.. ప్రతి ఒక్కరికి గురువే  తల్లి తండ్రి, ఒక మనిషి జీవితంలో ముందుకు సాగాలి అంటే దానికి ప్రధాన కారకులు గురువులే. గురువు చెప్పిన విద్యాబుద్ధులు బట్టే ఆ విద్యార్థి భవిష్యత్తులో ముందుకు వెళ్తాడు. అలా విద్యాబుద్ధులు చెప్పే గురువులే వక్రబుద్ధులు పాటిస్తే వారిని మార్చేదెవరు.. గురువులే ఇలా ఉంటే పిల్లల పరిస్థితి ఎలా ఉండాలి.

ఒక ప్రధానోపాధ్యాయుడు ఒక ఉపాధ్యాయురాలితో చేసినటువంటి పని సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. ఇది గురువులకే మచ్చ తెచ్చే పని. వివరాలు ఏంటో చూద్దాం.. తాజాగా ఒక హెచ్ఎం తన టీచర్ తో గదిలోకి వెళ్లి పాడు పని చేస్తున్నాడు. అది చేస్తుండగా ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో అది కాస్త వైరల్ గా మారింది. పూర్తి వివరాల్లోకి వెళితే..  ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని జన్పూర్ లో ఈ సంఘటన చోటు చేసుకుంది.

స్థానిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడిగా పనిచేస్తున్నటువంటి ఒక వ్యక్తి అక్కడే పని చేస్తున్నటువంటి మహిళా టీచర్ ను ఒక గదిలోకి పిలిచి  కౌగిలించుకొని గట్టిగా పట్టుకొని పైకెత్తుతూ  అసభ్యకరంగా ప్రవర్తించాడు. అది పాఠశాల అని మర్చిపోయి   తన వక్ర బుద్ధికి పని చెప్పాడు. టీచర్ తో సరసాలు ఆడుతున్న సమయంలో  అతనికి ఫోన్ వస్తే ఆమెను వదిలేసి ఫోన్లో మాట్లాడాడు. ఈ తతంగమంతా ఎవరో  వారి ఫోన్లో రికార్డు చేసినట్టు తెలుస్తోంది. ఇది కాస్త బయటకు రావడంతో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది.

అయితే ఈ వీడియోలో స్కూల్ గదిలో పైన మహనీయుల ఫోటోలు కనిపించడం  వ్యక్తి ఆ టీచర్ ను పట్టుకొని గట్టిగా కౌగిలించుకోవడం అంతా కనిపిస్తోంది. అంతేకాదు ఆ టీచర్ ని పైకి లేపి మరీ గట్టిగా కౌగిలించుకున్నాడు.ఈ వీడియో నెట్టింట చక్కర్లు కొట్టడంతో విద్యార్థుల తల్లిదండ్రులు విపరీతంగా తిట్టిపోస్తున్నారు. చదువు చెప్పాల్సిన టీచర్లే ఇలా చేస్తే మేము ఎవరితో చెప్పుకోవాలంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు.. మరి చూడాలి దీనిపై  యూపీ విద్యాశాఖ ఎలా స్పందిస్తుంది అనేది ముందు ముందు తెలుస్తుంది.

https://x.com/ManojSh28986262/status/1810569680886649319

newsline-whatsapp-channel
Tags : newslinetelugu up school teacher principle janpoor

Related Articles