బోలెబాబా స్నానం చేయాలంటే వ*ర్జిన్ గర్ల్స్ ఉండాల్సిందే.?

గత కొంతకాలంగా సోషల్ మీడియాలో మరియు మెయిన్ మీడియాలో ఎక్కడ చూసినా  బోలె బాబాకు సంబంధించిన ఘటన గురించే వార్తలు వినిపిస్తున్నాయి.  హత్రాస్ లో జరిగినటువంటి తొక్కిసలాటలో సుమారుగా 121 మంది మరణించారు ఎంతో మందికి గాయాలయ్యాయి. బోలే బాబా నిర్వహించినటువంటి  కార్యక్రమానికి దాదాపుగా 15 వేల మంది భక్తులు వచ్చారట. వారు ఏర్పాటు చేసినటువంటి ప్రాంగణం కేవలం 5000 మాత్రమే పరిమితం అవుతుంది.


Published Nov 30, -0001 12:00:00 AM
postImages/2024-07-11/1720677197_bole.jpg

న్యూస్ లైన్ డెస్క్: గత కొంతకాలంగా సోషల్ మీడియాలో మరియు మెయిన్ మీడియాలో ఎక్కడ చూసినా  బోలె బాబాకు సంబంధించిన ఘటన గురించే వార్తలు వినిపిస్తున్నాయి.  హత్రాస్ లో జరిగినటువంటి తొక్కిసలాటలో సుమారుగా 121 మంది మరణించారు ఎంతో మందికి గాయాలయ్యాయి. బోలే బాబా నిర్వహించినటువంటి  కార్యక్రమానికి దాదాపుగా 15 వేల మంది భక్తులు వచ్చారట. వారు ఏర్పాటు చేసినటువంటి ప్రాంగణం కేవలం 5000 మాత్రమే పరిమితం అవుతుంది.

 కానీ పరిమితికి మించిన భక్తులు అందులోకి చేరడంతో తొక్కి సలాట జరిగింది. దీంతో 121 మంది భక్తులు అక్కడికక్కడే మృతి చెందారు.  దీంతో బోలె బాబా గురించి దేశవ్యాప్తంగా చర్చ జరిగింది. భోలే బాబా  అక్కడి నుంచి పరార్ అయిపోయాడు. వెంటనే అలర్ట్ అయినటువంటి ఉత్తరప్రదేశ్ పోలీసులు  మెయిన్ పూరి జిల్లాలోని రామ్ కుటీర్ చారిటబుల్ ట్రస్ట్ లో సోదాలు నిర్వహించారు.  దీంతో ఎన్నో విషయాలు బయటకు వచ్చాయి.  

ఆయన 1990 సమయంలో ఇంటెలిజెన్స్ బ్యూరోలో పనిచేసేవారని, ఆ తర్వాత దాన్ని వదిలి ఆధ్యాత్మిక బోధనలోకి వచ్చారని, ప్రజల్ని నమ్మిస్తూ  బోలే బాబాగా అవతారం ఎత్తి కోట్లాది రూపాయలు వెనకేశాడని  తెలిసింది. ఇదే తరుణంలో బోలె బాబా గురించి  మరో ఆసక్తికరమైన విషయం కూడా బయటకు వచ్చింది. ఆయన స్నానం చేయాలంటే చుట్టూ వ*ర్జిన్ గర్ల్స్ తప్పక ఉండాలట. అంతేకాకుండా ఆ అమ్మాయిలంతా ఎరుపు రంగు డ్రెస్సులు వేసుకొని ఆయనకు శుభ్రంగా స్నానం చేయించాలట.

అంతేకాకుండా  వారంతా కలిసి భోజనం తినిపించి భోలే బాబా, ఏ పని చేసినా ఆయనతో కలిసి ఉండాలట. కేవలం పెళ్లికానీ అమ్మాయిలతో మాత్రమే బోలె బాబా ఒంటరిగా ఉండేవాడని పెళ్లయిన అమ్మాయిలను అసలు దగ్గరికి రానిచ్చేవాడు కాదని  తెలుస్తోంది. ఈ విధంగా బోలె బాబా గురించి రోజుకి ఒకటి బయటకు వస్తున్నాయి.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu bole-baba hatras uttarpradesh

Related Articles